Roja Pantham
Author- NTV Telugu-
Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ చనిపోలేదు.. భార్య ప్రేమలత క్లారిటీ
Vijayakanth: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య గొంతు నొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం. -
Gaami: అర్ధంకాని రోగంతో బాధపడుతున్నా.. విశ్వక్ డైలాగ్ వైరల్
Gaami: యంగ్ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ కగిట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గామి. వి సెల్యులయిడ్స్, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఏ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్.. ఒక అఘోరగా కనిపించనున్నాడు. -
Sreemukhi: శ్రీముఖి లవ్ బ్రేకప్.. ఒకసారి కాదంట..
Sreemukhi: బుల్లితెర యాంకర్ సుమ తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి. తనదైన మాటలతో, డాన్స్ తో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకొపక్క సినిమాలు కూడా చేస్తూ మెప్పిస్తుంది. -
Akkineni Naga Chaitanya: ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నా మనసును కదిలించింది
Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. -
Amardeep: అడుక్కోవడం.. అలగడం తప్ప.. ఏమైనా చేస్తున్నావా బ్రో.. ?
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు. -
Mansoor Ali Khan: త్రిషకు నేను సారీ చెప్పానా .. పెద్ద జోక్.. ప్లేట్ తిప్పిన మన్సూర్
Mansoor Ali Khan: కోలీవుడ్ లో సినిమాల కంటే వివాదాలే ఎక్కువ నడుస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల నుంచి నటుడు మన్సూర్ ఆలీఖాన్ గురించే సోషల్ మీడియా లో చర్చ నడుస్తోంది. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ సృష్టించిన మన్సూర్.. తగ్గేదేలే అంటూ.. ఇంకా ఇంకా ఆ వివాదానికి ఆజ్యం పోస్తూనే ఉన్నాడు. -
Sandeep Reddy Vanga: మల్లారెడ్డికి వయసైపోయి.. అలా మాట్లాడాడు
Sandeep Reddy Vanga: ఇంకో రెండు రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ ను తీసుకొచ్చి పెట్టాయి. -
Shakeela: మొన్న విచిత్ర.. నేడు షకీలా.. ఆయన నన్ను రూమ్ కు రమ్మన్నాడు
Shakeela: శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే అని తెలుసు.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయని.. ఆమె నిత్యం ఏదో ఒక విషయాన్ని బయటపెడుతూనే ఉంటుంది. -
Sai Pallavi: హీరోల కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్న ఫిదా బ్యూటీ.. ?
Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను అందుకుంది. ఇక మొదటి నుంచి కూడా సాయిపల్లవి గ్లామర్ రోల్స్ కు ఓకే చెప్పింది లేదు. కథ నచ్చి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమెఆ ఏ సినిమాను ఒప్పుకోదు. -
Vicky Kaushal: కత్రీనా టవల్ ఫైట్.. విక్కీ కౌశల్ షాకింగ్ రియాక్షన్
Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. నిరాశపరిచింది. ఇక ఈ సినిమాలో కత్రీనా లేడీ స్పైగా కనిపించింది. ఇక ముఖ్యంగా టవల్ ఫైట్ లో కత్రీనా యాక్షన్ వేరే లెవెల్ అని చెప్పాలి.
తాజావార్తలు
-
Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
-
Prabhas Birthday Special : డార్లింగ్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్ ఇదొక్కటేనా?
-
YSRCP : వైసీపీకి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. పారామిలిటరీ బలగాల పిటిషన్ కొట్టివేత
-
Chinmay Sutar: 77 ఏళ్ల తర్వాత రంజీలో క్వాడ్రుపుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన చిన్మయ్.!
ట్రెండింగ్
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!