Roja Pantham
Author- NTV Telugu-
Vijay Setupathi: ట్రైన్.. మరో థ్రిల్లర్ తో వస్తున్న విజయ్ సేతుపతి
Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ మెర్రీ క్రిస్టమస్ ఒకటి. వచ్చే ఏడాది అది రిలీజ్ కు రెడీ అవుతుంది. -
Ranbir Kapoor: యానిమల్ సినిమాలో నేను చాలా తప్పులు చేశా..
Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ అంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి తరువాత అంతకు మించి వైలెన్స్ తో సందీప్ .. ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. -
Prabhas: ఓటు వేయని ప్రభాస్.. ఎక్కడున్నాడు.. ?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమణులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా మేకర్స్ షూటింగ్ ను ఫినిష్ చేయలేదని టాక్ నడుస్తోంది. -
Director Teja: ఓటు వేయని వారు దేశద్రోహులు.. జూబ్లీహిల్స్ లో ఎక్కువ ఉన్నారు
Director Teja: టాలీవుడ్ దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా నిర్మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేస్తాడు. మొదటి నుంచి కూడా తేజ గురించి ఎంతోమంది.. ఎన్నోవిధాలుగా చెప్పుకొచ్చారు. -
Nani: విజయ్- రష్మిక ప్రైవేట్ ఫొటోస్.. అందరి ముందు లీక్ చేసిన నాని.. ?
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఈ ఏడాది దసరా భారీ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు హాయ్ నాన్న తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్
NTR: నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. మరో ఐదేళ్లు తెలంగాణను ఎవరు పరిపాలించాలి అనేదాన్ని ఆలోచించి ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఇక తాము కూడా దేశ పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి షూటింగ్స్ ను పక్కన పెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. -
Chiranjeevi: చిరుపై మరోసారి ట్రోలింగ్.. మీమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా
Chiranjeevi: తెలంగాణలో ఎలక్షన్స్ సవ్యంగా జరుగుతున్నాయి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగిచుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తమ పనులను పక్కన పెట్టి ఉదయం నుంచి పోలింగ్ బూత్ ల వద్దకు వెళ్లి .. లైన్లో నిలబడి మరి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అంతేకాకుండా ఓటు యొక్క గొప్పతనం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. -
Vikram K Kumar: అందుకే కొన్నేళ్లు ఆ సినిమాలు చేయలేదు..
Vikram K Kumar: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'దూత' వెబ్ సిరిస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారు. 'దూత' నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరిస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరిస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. -
Ameesha Patel: పవన్ హీరోయిన్.. మరి ఇంత ఘోరంగా తయారయ్యిందేంటి ..?
Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది. -
Nani: పిల్లనిచ్చింది కాదు కానీ.. వైజాగ్ తో నాకు స్పెషల్ అనుబంధం ఉంది
Nani: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న హాయ్ నాన్న ప్రమోషన్స్ లో అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు.
తాజావార్తలు
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!