Roja Pantham
Author- NTV Telugu-
Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్.. ఈసారి గౌతమ్ గంభీర్ గుట్టు రట్టు చేసిందే
Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తమన్నా ఫ్రెండ్ గా నటించినా కూడా హీరోయిన్ కు ధీటుగా ఉండే పాత్రే కాబట్టి.. అమ్మడికి కూడా మంచి గుర్తింపునే లభించింది. -
Salaar Trailer: సలార్ ట్రైలర్ వచ్చేసింది .. ప్రభాస్ బీభత్సమే
Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Trisha: మన్సూర్ ఆలీ ఖాన్ ను వదిలేయండి.. పోలీసులకు త్రిష లేఖ.. ?
Trisha: కోలీవుడ్ లో గత కొన్నిరోజులుగా హీరోయిన్ త్రిష కు.. నటుడు మన్సూర్ ఆలీఖాన్ కు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. లియో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మన్సూర్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మొదలయ్యింది. -
Akkineni Naga Chaitanya: దూత సిరీస్.. చై ఎట్టకేలకు హిట్ కొట్టాడు.. ?
Akkineni Naga Chaitanya: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా అని పరుగులు పెడుతుంది. కుర్రహీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా వెంట పడుతున్నారు. కానీ, అక్కినేని వారసులు మాత్రం ఇప్పటివరకు పాన్ ఇండియా రేస్ లో అడుగుపెట్టలేదు. అక్కినేని అఖిల్.. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవెల్లో అడుగుపెట్టాలని చూసాడు. -
Animal: యానిమల్ టాక్.. ఏదో తేడాగా ఉందే.. ?
Animal: యానిమల్.. యానిమల్.. యానిమల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. -
Prithiveeraj: రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన పృథ్వీరాజ్.. ?
Prithiveeraj: నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు. -
Salaar Trailer: ప్రభాస్ యుద్ధం.. చూడడానికి ఇండస్ట్రీ మొత్తం సిద్ధం
Salaar Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని సాంగ్స్ పాడుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఎన్ని.. ఎన్ని.. ఎన్ని రోజులు ఈ రోజు కోసం ఎదురుచూసామో.. ఆరోజు వస్తుంటే ఊపిరి ఆడేలా లేదు అని ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉత్సాహం ఆపుకోలేకపోయారు. ఎందుకు .. ఇదంతా అంటే.. సలార్ ట్రైలర్ రేపే రానుంది. -
Naga Chaitanya: ఇదెక్కడి ట్విస్ట్ బ్రో.. రేపు అన్నారు.. ఈరోజే వచ్చింది
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక దీనికన్నా ముందు చై.. దూత సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. అదేంటి.. రేపు కదా స్ట్రీమింగ్.. అప్పుడే ఇచ్చాడు అని అంటున్నారు ఏంటి.. ? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అమెజాన్ మేకర్స్.. అభిమానులకు స్వీట్ సర్పైజ్ ఇచ్చారు. డిసెంబర్ 1 న కాకుండా ముందు రోజు.. అంటే కొద్దిసేపటి నుంచే ఈ సిరీస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. -
Ashish Reddy: ఘనంగా దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ నిశ్చితార్థం..
Ashish Reddy: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన తమ్ముడు శిరీష్ కొడుకు, హీరో ఆశిష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అద్వైత రెడ్డి అనే అమ్మాయితో శిరీష్ ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. అద్వైత.. ఒక బిజినెస్ మేన్ కూతురు అని సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. -
Brahmanandam: బ్రహ్మీతో అంత ఈజీ కాదు.. ఇచ్చి పడేశాడు
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఫేస్ కాదు.. ఆయన పేరు విన్నా కూడా పెదాల్లో చిరునవ్వు వస్తుంది. ఇప్పుడంటే వయసు మీద పడడంతో చాలా ప్రత్యేకమైన పాత్రలు చేసి మెప్పిస్తున్నాడు కానీ, ఒకానొక సమయంలో ఆయన లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!