బాబాయ్ ఒడిలో అబ్బాయ్ .. సీనియర్ హీరోయిన్ ఏమన్నదంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటికి బాబాయ్ వెంకటేష్ తో మంచి అనుభందం ఉంది. అన్న సురేష్ బాబు కొడుకు అయినా ఎక్కువగా వెంకీ చేతుల మీదనే రానా పెరిగాడు. ఇక వీరిద్దరి మధ్య ఉండే ఆ బంధం ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. తాజాగా వీరి బంధాన్ని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ మరోసారి గుర్తుచేశారు. వెంకటేష్ ఒడిలో చిన్నారి రానా ఆడుకుంటున్న ఫోటోను ఖుష్బూ ట్విట్టర్ వేదికగా పంచుకొంటూ “హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం దొరికిందో చూడు.. ఈ జ్ఞాపకాలు మాకెంతో అపురూపం కదా” అంటూ రానాను ట్యాగ్ చేసింది.
ఇక ఈ ఫొటోకు రానా స్పందిస్తూ “వావ్.. వావ్.. ధన్యవాదాలు.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఫోటోను కలియుగ పాండవులు సమయంలో తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే ఖుష్బూ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈ బాబాయ్- అబ్బాయ్ లు కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తున్నారు.
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
Wow wow thank you 🥰🥰 and Haopy new year to you ❤️❤️❤️ https://t.co/je9kt3z4rm
— Rana Daggubati (@RanaDaggubati) January 3, 2022
తాజావార్తలు
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!