Roja Pantham
Author- NTV Telugu-
Vaishnavi Chaitanya: టిల్లుగాడితో రొమాన్స్.. బేబీ లక్ మాములుగా లేదుగా..
Vaishnavi Chaitanya: జీవితంలో ఎవరికైనా తామెంటో నిరూపించుకొనే ఛాన్స్ వస్తుంది. అది వచ్చాకా వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా నేటినటుల జీవితాలను మార్చేస్తుంది. బేబీ సినిమా వైష్ణవి చైతన్య జీవితాన్ని మార్చేసింది. -
Curry & Cyanide: ఆరుగురిని చంపిన రాక్షసి.. 30 దేశాల్లో రికార్డ్ సృష్టిస్తోంది
Curry & Cyanide: ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఒక ఆడదాని వలనే చరిత్రలో ఎన్నో యుద్దాలు జరిగాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా ఒక ఆడదాని గురించే. -
Aishwarya Ragupathi: ధనుష్ ఈవెంట్ లో నటి ప్రైవేట్ పార్ట్ తాకిన పోకిరి.. వీడియో వైరల్
Aishwarya Ragupathi: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Janhvi Kapoor: అమ్మ రూమ్ లో వాటిని దొంగతనం చేశా.. నా కొడకా అంటూ తిట్టింది
Janhvi Kapoor: అమ్మ అందరిని వెంటాడే ఎమోషన్. ఆమె లేనిదే సృష్టే లేదు. అమ్మ లేనిదే ప్రతి బిడ్డకు జీవితమే లేదు. ఆమె లేకపోయినా.. ఆమె జ్ఞాపకాలతోనే బిడ్డలు బతుకుతూ ఉంటారు. తాను కూడా అలాగే బతుకుతున్నాను అంటుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. -
Guntur Kaaram: గుంటూరు కారం ట్రైలర్ వచ్చేస్తోంది.. రెడీ అవ్వండమ్మా
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Amala Paul: పెళ్ళై రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే మూడో నెలనా.. ?
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైనా అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకుంది. -
Eagle: సెన్సార్ కూడా వచ్చేసింది.. ఇంకా వాయిదా అంటారేంటి..?
Eagle: ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా ఉండబోతుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్టార్ హీరోలు సంక్రాంతి పోటీలోకి దిగుతున్నారు. ఇంతకు ముందులా పెద్ద సినిమా అని కానీ, స్టార్ హీరో సినిమా అని కానీ, ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందని కానీ, ఎవరు వెనకడుగు వేయడం లేదు. -
Salaar: ఒరేయ్.. ఇంత దారుణంగా ఉన్నారేంటిరా.. దాన్ని టాటూగా ఎలారా.. ?
Salaar: సాహో లో ఒక డైలాగ్ ఉంటుంది.. ఎవరు వీరంతా అని శ్రద్దా అంటే ప్రభాస్ .. ఫ్యాన్స్ అని చెప్తాడు. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తాడు. అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితం కాదు అని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరూపిస్తూనే ఉంటారు. డార్లింగ్ కు ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవరు ఉండరు. -
Ranbir Kapoor: స్పిరిట్ లో ప్రభాస్ కు పోటీగా దిగితే.. అనిమల్ దిగదుడుపే..?
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్.. అనిమల్ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. ముఖ్యంగా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. సందీప్ రెడ్డి వంగా.. రణబీర్ ను చూపించిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక రణబీర్ కెరీర్ లో అనిమల్ లాంటి సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Mani Sharma: ఎన్టీఆర్ సినిమాకు బలవంతంగా ట్యూన్స్ కాపీ చేయించారు..
Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మణిశర్మ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో మణిశర్మ వెనక్కి తగ్గాడు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!