Roja Pantham
Author- NTV Telugu-
Kamakshi Bhaskarla: పొలిమేర లచ్చిమి.. ఇంత హాట్ గానా.. అస్సలు ఊహించలేదే
Kamakshi Bhaskarla: గతేడాది భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్న సినిమాల్లో పొలిమేర 2 కూడా ఒకటి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో పొలిమేర సినిమా ఓటిటీకి పరిమితమయ్యింది. -
Ranbir Kapoor: రణబీర్ కూతురు.. ఇంత క్యూట్ గా ఉందేంటిరా బాబు
Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్- అలియా నాలుగేళ్లు ప్రేమించుకొని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందే అలియా ప్రెగ్నెంట్ కావడంతో త్వరత్వరగా పెళ్లి తంతును ముగించారు. ఇక పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేసింది. అప్పట్లో ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. -
Akkineni Nagarjuna: రేసులో ఉంచడం ముఖ్యం కాదు బాసూ.. హైప్ ఎక్కించడం ముఖ్యం.. ?
Akkineni Nagarjuna: ఈ సంక్రాంతి పోటీ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు స్టార్ హీరోల సినిమాలు.. సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఎవరికి తగ్గ ప్రమోషన్స్ వారు చేసుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మాస్ మహారాజా రవితేజ వెనక్కి తగ్గదు. ఈగల్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొని ఫిబ్రవరి 9 ను లాక్ చేసుకుంది. -
Thandel: ఏమైంది రా.. అప్డేట్ ఏదిరా.. ?
Thandel: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. తండేల్ అంటే గుజరాతీలో పడవ ఆపరేటర్ అని అర్థం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Prabhas: దీపికాకు బర్త్ డే విషెస్ చెప్పిన ప్రభాస్..
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి పరిచయం కూడా చేయాల్సిన అవసరం లేదు. గతేడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. దాదాపు ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కల్కి2898 AD. -
Guntur Kaaram: మమ్మల్ని క్షమించండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం లేదు
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Pavala Shyamala: కాళ్లు చచ్చుబడిపోయి.. బెడ్ పై లేవలేని స్థితిలో లేడీ కమెడియన్..
Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. -
Devara: దేవర గ్లింప్స్.. రికార్డులు బద్దలుకొట్టడానికి రెడీగా ఉండండిరా..
Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Janhvi Kapoor: దేవర తోనే నా కెరీర్ మొదలవుతుంది.. ఎక్కించు పాప.. ఇంకా హైప్ ఎక్కించు
Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో, వరుస ఇంటర్వ్యూలతో అనే ఎప్పుడు ట్విట్టర్ లో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటుంది. ఇక నిన్న.. ట్విట్టర్ లో హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించిన జాన్వీ.. నేడు తిరుపతిలో స్వామివారి దర్శనమ్ కోసం అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించి షాక్ ఇచ్చింది. -
Poonam Kaur: తప్పు చేసి.. ఎలా తప్పించుకోవాలో ఆయనకు బాగా తెలుసు .. పూనమ్ ఫైర్
Poonam Kaur: మాయాజాలం సినిమాతో పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. స్వచ్ఛమైన నవ్వు.. అంతకు మించిన అందంతో ఈ భామ మంచి స్థాయికి వెళ్తుంది అనుకున్నారు. విజయాలు అందుకోకపోయినా.. అవకాశాలను అయితే అందిపుచ్చుకుంది. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు సినిమాలకు స్వస్తి చెప్పింది.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!