Viral News: టైటిల్ చూసి.. ఏంటి టైటిల్ తప్పు పడింది.. ఏడు అంగుళాలకు బదులు ఏడు అడుగులను పడిందనుకుంటా అని కంగారు పడకండి.. టైటిల్ లో ఎటువంటి తప్పు లేదు. అసలు విషయం ఏంటంటే.. ఒక వ్యక్తి ఏడడుగుల క్లాత్ తో పురుషాంగం లాంటి డ్రెస్ కుట్టించుకొని మహిళలను వేధిస్తున్నాడు.. ఆ వేధింపులు తాళాల్లేక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని వెతికి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బ్రెజిల్ రియో డి జెనీరో నగరంలో వారాంతంలో కార్నివాల్స్ బాగా జరుగుతూ ఉంటాయి. అక్కడకు చాలామంది మోడల్స్, అమ్మాయిలు వస్తూ ఉంటారు.
Case Of Husband Against Wife: అది మర్చిపోయిన భర్త.. శివాలెత్తిన భార్య.. కట్ చేస్తే..
ఇక ఆ కార్నివాల్స్ జరిగిన ప్రతి చోట ఒక వ్యక్తి పురుషాంగం డ్రెస్ వేసుకొని వారిని వేధించడం మొదలుపెట్టాడు. అమ్మాయిల వెంటపడుతూ వారిని అసభ్యకరమైన పదాలతో హింసించసాగాడు. ఇక దీంతో అతడి చేష్టలను తట్టుకోలేని మోడల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు అతడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం కార్నివాల్స్ జరిగే సమయంలోనే అతడు వస్తాడని ఈ వారం ఒక కార్నివాల్ వద్ద మాటువేసి పోలీసుల చేతికి అతడు పట్టుబడ్డాడు. ఆ ఏడడుగుల దుస్తుల్లోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇంకో విచిత్రం ఏంటంటే.. నిజంగానే ఏడడుగుల పురుషాంగం ఉందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.