Roja Pantham
Author- NTV Telugu-
Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి
Al Pacino: సాధారణంగా పెళ్లి, పిల్లలు అనేది వారి పర్సనల్స్. కానీ, సినీ తారల విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడు వారి జీవితాల్లోకి తొంగి చూస్తూ ఉంటారు. అది అనుమానం కాదు అభిమానం. మా హీరో అది.. మా హీరో ఇది అని చెప్పుకోవాలి అంటే.. వారు తప్పు చేయకుండా అభిమానులే ఆపాలి. -
Punarnavi: పున్నూ.. ఏం చూపిస్తున్నావ్.. అస్సలు ఉహించలేదే
Punarnavi: ఉయ్యాలా.. జంపాల చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయిన తెలుగమ్మాయి పునర్నవి భూపాలం. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, ఆశించినంత విజయాలు మాత్రం అందలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి.. అక్కడ సింగర్ రాహుల్ తో అమ్మడు నడిపిన ప్రేమాయణం అంతాఇంతా లేదు. -
Ramaprabha: ఆయన హెల్ప్ చేశాడా.. ? ఎవరు చెప్పారు.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు
Ramaprabha: లేడీ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రమాప్రభ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ వయస్సులో కూడా ఆమె నటిస్తూ తన సొంత కాళ్ళ మీద బతుకుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె గురించి రకారకాలుగా చెప్పుకొస్తున్నారు. -
Kota Srinivasa Rao: స్టార్ హీరోలపై కోటా సంచలన వ్యాఖ్యలు.. అంతా సర్కస్ అంటూ
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎలాంటి పాత్ర అయినా ఆయన దిగంత వరకే.. ఒక్కసారి ఆయన నటించడం మొదలుపెట్టాడా..? అవార్డులు.. రివార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. -
Ahimsa: ఏందీ బ్రో.. బయట టాక్ చూస్తే అలా.. వీళ్లు చూస్తే ఇలా
Ahimsa: డైరెక్టర్ తేజ చాలా గ్యాప్ తరువాత అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తేజ .. తన పంథాలోనే సినిమా తీశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ మంచి ఆసక్తినే క్రియేట్ చేసాయి. -
Sirf Ek Banda Kafi Hai Trailer: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ హీరో.. ఎక్కడ దొరుకుతాయి సామీ నీకు ఇలాంటి కథలు
Sirf Ek Banda Kafi Hai Trailer: మనోజ్ బాజ్ పాయ్.. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ, ఆయన చేసే సినిమాలు.. నటించే పత్రాలు చాలా చాలా హెవీగా ఉంటాయి. ఒకసారి సైకోలా కనిపిస్తే.. ఇంకోసారి స్పై లా కనిపిస్తాడు. -
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు
Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k సౌండ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ సినిమాలకు కూడా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. -
Trivikram: సందు దొరికినప్పుడల్లా.. ఆ కోరిక తీర్చుకుంటున్న గురూజీ..?
Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయిత, డైరెక్టర్ అని అందరికి తెల్సిందే. రచయితగా కెరీర్ ను ప్రారంభించిన త్రివిక్రమ్.. . హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. స్వయంవరం సినిమాకు మాటలు అందించి.. మంచి పేరు సంపాదించుకున్నాడు. -
Ileana: ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరో తెలిసిపోయింది..?
Ileana: గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెల్సిందే. అయితే పెళ్లి ముందే ఆమె గర్భం దాల్చడంతో.. ఆ బిడ్డకు తండ్రి ఎవరు ..? అని ప్రతి ఒక్కరు ఇలియానాను అడుగుతున్నారు. -
Honey Rose : నా బాడీ షేప్ గురించి వాడు నోటికి వచ్చినట్లు వాగుతుంటే.. నవ్వారు
Honey Rose : మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ కుర్రకారును ఒక్క సాంగ్ తో ఊపేసిన బ్యూటీ హనీ రోజ్. వీరసింహారెడ్డి సినిమాతో తెలుగులో మరింత క్రేజ్ ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందు తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!