Roja Pantham
Author- NTV Telugu-
Chiranjeevi: నాకు క్యాన్సర్ లేదు.. అవాకులు చవాకులు పేలకండి.. చిరు వార్నింగ్
Chiranjeevi: చిరంజీవేయి క్యాన్సర్ తో పోరాడుతున్నాడు అని వచ్చిన వార్తలను చిరు ఖండించారు. తాను ఆలా అనలేదని స్పష్టం చేశారు. అసలు తనకు క్యాన్సర్ రాలేదని ఖరాకండీగా చెప్పేశారు. -
Tamannah Bhatia: ఛీఛీ.. తమన్నా.. మొత్తం కనిపించేస్తుంది.. ఇలా తయారయ్యావేంటి పాప
Tamannah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన బోళా శంకర్ లో కనిపిస్తుండగా.. తమిళ్ లో రజినీకాంత్ సరసన జైలర్ లో నటిస్తోంది. ఈ మధ్యనే జైలర్ షూటింగ్ ను కూడా పూర్తిచేసింది. -
Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
Rahul Ramakrishna:ఒడిశా రైలు ప్రమాదం గురించి అందరికి తెల్సిందే. దాదాపు 250 మంది మృత్యువాత పడగా.. 900 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి నుంచి చరణ్ వరకు.. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
Adipurush: ఆదిపురుష్.. ప్రభాస్.. జై శ్రీరామ్.. ఓం రౌత్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ పేర్లతో నిండిపోయిందని చెప్పాలి. ఆదిపురుష్ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 16 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. -
Raashi Khanna: అద్దం ముందు అమ్మడి ఎద అందాల ఆరబోత.. హీటెక్కిస్తోందే
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బొద్దు భామ రాశీ కన్నా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ కుర్రకారు హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ భామ.. ఆ తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది. -
Tollywood: ఒడిశా రైలు ప్రమాదం.. తల్లడిల్లుతున్న టాలీవుడ్
Tollywood: ఒడిశా రైలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 237 మంది ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతను మిగిల్చిన ఈ ప్రమాదం లో తెలుగువారు దాదాపు 170 మంది మృతిచెందినట్లు సమాచారం. -
Kota Srinivasa Rao: మొన్న చిరంజీవి.. నేడు పవన్.. ఎందుకంత ద్వేషం కోటా..?
Kota Srinivasa Rao: టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నటన గురించి, ఆయన చేసిన పాత్రల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడు అనే పదానికి పర్యాయ పదం అంటే కోటానే. ఇప్పుడు ఆయన వయస్సు 73 .. ఇప్పటికి ఏదో ఒక సినిమాలో కోటా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వ్యక్తిగతంగా ఏరోజు ఎవరిని తక్కువచేసి మాట్లాడింది లేదు.. -
Gunturu Karam: ‘గుంటూరు కారం’ షర్ట్ లమ్మా..ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రావాలమ్మా
Gunturu Karam: అభిమానం.. ఒకరిపై కలిగింది అంటే చచ్చేవరకు పోదు. సినిమా హీరోల మీద అభిమానులు పెట్టుకున్న అభిమానం అంతకుమించి ఉంటుంది. తాము ఎంతగానో అభిమానించే హీరో కోసం చావడానికి రెడీ.. చంపడానికి రెడీ అన్నట్లు తయారయ్యారు ఈకాలం ఫ్యాన్స్. -
Rakul Preet Singh: పవన్ తో ఛాన్స్ వస్తే పట్టేయ్యాలి పాప.. ఇలా సొల్లు చెప్పకూడదు..?
Rakul Preet Singh: గసినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఛాన్స్ లు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి. అందులోనూ అవకాశాలు లేనప్పుడు.. స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే మరింత గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే ఆ అవకాశం కోసం ఎదురుచూసేవాళ్ళు టక్కున లాగేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఉంది. -
Pawan Kalyan: ఒడిశా రైలు ప్రమాదం.. ఎమోషనల్ అయిన జనసేనాని
Pawan Kalyan: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. గతరాత్రి బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో.. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు.. ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు 237 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 వందల కంటే ఎక్కువమంది క్షతగాత్రులుగా మిగిలారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!