Roja Pantham
Author- NTV Telugu-
Adipurush Pre Release Event: బిగ్ బ్రేకింగ్.. తిరుపతిలో భారీ వర్షం.. అయోధ్య సెట్ కు కవర్
Adipurush Pre Release Event: మరికొద్దిసేపటిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకానుంది. ఎప్పుడెప్పుడు స్టేజిపై ప్రభాస్ కనిపిస్తాడా..? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
Adipurush: ఆదిపురుష్ ‘అయోధ్య’ సెట్ చూశారా ..?
Adipurush: జై శ్రీరామ్ .. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ తిరుపతి మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో తిరుపతి మొత్తం కాషాయరంగు పులుముకుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. -
Anasuya: ‘ఆంటీ’ బికినీ ట్రీట్.. మరీ ఇంత దారుణంగానా..?
nasuya: అందాల యాంకరమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో అమ్మడి తరువాత ఎవరైనా.. ఇక ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కదిలించి ఆంటీ అని ట్రోల్స్ చేయించుకొని సైలెంట్ అయ్యింది. -
SSMB29: మహేష్ సరసన దీపికా.. విలన్ గా అమీర్ ఖాన్ ..?
SSMB29: టాలీవుడ్ లో కొన్ని అరుదైన కాంబినేషన్లు ఉంటాయి. అస్సలు అవ్వవు అని ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసి.. చూసి.. విసిగిపోయిన సమయంలో ఆ కాంబో సెట్ అయ్యింది అని ఫ్యాన్స్ కు తెలిస్తే ఆ సంతోషం పట్టలేక గుండె ఆగిపోవడం ఖాయమని చెప్పాలి. -
Swara Bhasker: పెళ్లి అయిన నాలుగు నెలలకే ఆరు నెలల ప్రెగ్నెంట్.. అందుకేనా సీక్రెట్ పెళ్లి
Swara Bhasker: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొనితెచ్చుకోవడంలో అమ్మడి తరువాతేనే ఎవరైనా..ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది. -
Lust Stories 2: తమన్నా- విజయ్ వర్మల లస్ట్ స్టోరీ.. బెడ్ పై ముద్దులు..
Lust Stories 2: బాలీవుడ్ లో శృంగార సినిమాలకు కొదువేం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు శృంగారం గురించి మాట్లాడడం అనేది అప్పట్లో తప్పుగా ఉన్నా .. ఇప్పుడు మాత్రం ఫ్యాషన్ గా మారిపోయింది. -
Esha Gupta: దాచుకోవాల్సినవన్నీ గాలికి వదిలేసి.. దాన్ని మాత్రం దాస్తావెందుకు పాప
Esha Gupta: బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల ఆరబోతకు కనుక ముఖం ఉంటే అది ఆమె అని చెప్పొచ్చు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతితప్పేలా చేయడంలో అమ్మడు గ్రాడ్యుయేషన్ చేసింది. -
Adipurush: హనుమంతుడి కోసం ఒక సీటు.. వావ్.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా
Adipurush: ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్స్ చేస్తుంది అని తెలుసు కానీ.. ఈ రేంజ్ లో ప్రమోషన్స్ ను ఊహించలేదు అని అనుకుంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఆదిపురుష్. -
NBK108: నందమూరి ఫ్యాన్స్.. యుద్దానికి సిద్ధమా..?
NBK108: నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నచిత్రం NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా.. వారి కూతురుగా శ్రీలీల నటిస్తోంది. -
Samantha: టర్కీలో సామ్ వేషాలు.. బాత్రూమ్ ఫోటో హైలైట్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ కు పాపం నిరాశనే ఎదురయ్యింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!