Roja Pantham
Author- NTV Telugu-
Nayanthara: మొదటి ఓనమ్.. భర్తను పట్టుకొని మురిసిపోతున్న నయన్
Nayanthara: ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత ఆమెలో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మారతారు అనడానికి హీరోయిన్లు కూడా అతీతులు కారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార అని చెప్పుకోవచ్చు. -
NTR: అనుకున్నదే అయ్యింది.. ఢిల్లీకి ఎన్టీఆర్.. ఛాన్సే లేదు.. ?
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబ వేడుకల్లో చాలా రేర్ గా కనిపిస్తాడు. అందుకు కారణాలు ఎన్నైనా ఉన్నా.. బయట అభిమానులు మాత్రం నందమూరి కుటుంబం వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేసారు. -
Jayaprada: పెళ్లైన వ్యక్తిని పెళ్ళాడి.. విషం తాగి.. ఆత్మహత్యకు ప్రయత్నించి
Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన హీరోయిన్ జయప్రద. కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో నటించింది. -
Allu Arjun: ఒక స్మగ్లర్ కు నేషనల్ అవార్డు ఎలా ఇచ్చారు.. బన్నీ ఏమన్నాడంటే..?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ అవార్డ్ విన్ అయిన సంతోషంలో ఉన్న విషయం తెల్సిందే. పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఇక 68 ఏళ్ళలో నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా బన్నీ రికార్డును సాధించాడు. -
Buchhibabu Sana: బుచ్చిబాబు.. చరణ్ సినిమాతో నీ దశ తిరిగిందయ్యా..
Buchhibabu Sana: సుకుమార్ శిష్యుడిగా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఉప్పెన సినిమాతో డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా. మైత్రీ మూవీ మేకర్స్.. బుచ్చిబాబు కన్నా సుకుమార్ శిష్యుడునే ఎక్కువ గా నమ్మారు. ఉప్పెన.. సెన్సిటివ్ కథ అయినా.. ఎక్కడ అయినా బోల్తా కొట్టింది అంటే.. విమర్శలు వెల్లువెత్తుతాయని వారికి తెలుసు. -
Srikanth: స్టేజిపై చెప్పులు వస్తాయి.. థమన్ ను ఇంతలా అవమానిస్తావా.. బ్రో ?
Srikanth: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. అఖండ లాంటి భారీ విజయం అందుకున్నాక.. బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో స్కందపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. -
NTR: తారక్ మాటే నా మాట అంటున్న బాలయ్య..
NTR: నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఏ ఈవెంట్ కి వచ్చి నా అక్కడ అంతా బాలయ్య గురించే మాట్లాడుకునేలా చేస్తాడు. -
Bhairava Dweepam: బాలయ్య – రోజా రొమాన్స్.. మళ్లీ ఇన్నేళ్ల తరువాత.. ?
Bhairava Dweepam: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన హిట్ సినిమాలను.. అభిమానుల కోసం ఇప్పుడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. -
Biggboss 7: బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి రెండు హౌస్ లు.. ?
Biggboss 7: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ ను విజయవంతంగా పూర్తిచేసి ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ చాలా ఆలస్యంగా వస్తుంది. -
Uday Kiran: ఈ టాప్ సింగర్ ఉదయ్ కిరణ్ చెల్లి అని మీకు తెలుసా..?
Uday Kiran: టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అంటే అతనిపేరే చెప్పేవారు. లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగా.. మిడిల్ క్లాస్ కొడుకుగా రియల్ లైఫ్ లో చూపించాలంటే.. ఉదయ్ కిరణ్ లా ఉండాలంటూ చెప్పుకొచ్చేవారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?