Roja Pantham
Author- NTV Telugu-
Vijay Devarakonda: ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Naga Chaitanya: సమంతను చూసి.. థియేటర్ లో నుంచి బయటకొచ్చేసిన చై.. ?
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు రెండేళ్లు అవుతుంది, అయినా కూడా వీరిద్దరికీ సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. సమంత, నాగచైతన్య అనే పేరు వినిపిస్తే చాలు ఏవేవో వార్తలు అల్లేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తూ ఉంటారు .. -
Pawan Kalyan: బ్రో.. మళ్లీ ఇంకో రీమేకా.. అది కూడా ఆ డైరెక్టర్ తో.. ?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒకపక్క ప్రచారాలు చేస్తూనే.. ఇంకోపక్క షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. -
Jawan: రామయ్యా వస్తావయ్యా.. బాద్షా స్టైల్ కు తిరుగేలేదయ్యా
Jawan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. రెడ్ చిల్లీస్ బ్యానర్ పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. -
Nandamuri Family: అన్నగారి కుటుంబం.. అసలైనవాడు కూడా ఉంటే.. ?
Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు.. -
Allu Arjun: బన్నీని అభినందించిన బండారు దత్తాత్రేయ..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు .. దేశమంతటా మారుమ్రోగిపోతుంది. నేషనల్ అవార్డ్ అందుకోని టాలీవుడ్ సత్తాను చూపించాడు. ఇక పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడు విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఈ అవార్డ్ రావడంతో బన్నీ అభిమానులతో పాటు దేశం మొత్తం మీద ఉన్న సినీ అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
Nandamuri Tarakaratna: ఈ సంతోష సమయంలో మీరు ఉంటే .. తారకరత్న భార్య ఎమోషనల్
Nandamuri Tarakaratna: నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది అత్యంత విషాదకర సంఘటనల్లో ఆయన మృతి చెందడం కూడా ఒకటి. అతి పిన్న వయస్సులో తారకరత్న గుండెపోటుతో మృతిచెందాడు. -
Nandamuri Mokshagna: ఓహో.. పులి యాటకొచ్చే సమయం వచ్చేసింది
Nandamuri Mokshagna:నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెడతాడా..? అని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. -
Kichcha Sudeep: 50 ఏళ్ల వయస్సులో ఆ బాడీ ఏంటీ సామీ..
Kichcha Sudeep: కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడుగా మారాడు. ఈ సినిమా తర్వాత సుదీప్.. కన్నడ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ వచ్చాయి. -
Samantha: అర్ధరాత్రి అతడితో వీడియో కాల్.. అడ్డంగా దొరికిపోయిన సామ్
Vijay- Samantha:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?