Roja Pantham
Author- NTV Telugu-
Raai Laxmi: పాల మీగడ లాంటి దేహంపై నల్లని బికినీ.. కుర్రకారుకు నిద్ర కరువే
Raai Laxmi: రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు.. నిన్ను చూస్తే గల్ గల్ అన్నాయి నా చొక్కా బొత్తాలు.. అంటూ చిరంజీవి సరసన ఆడిపడిన లక్ష్మీరాయ్ గుర్తుందిగా.. కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది లక్ష్మీ రాయ్. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. -
Fahadh Faasil: పుష్పకు అవార్డ్.. రూ. 2 కోట్లు పెట్టి కొత్త కారు కొన్న షెకావత్ సారూ
Fahadh Faasil: ఇండస్ట్రీలో విలక్షణ నటుడు అని చాలా తక్కువ మందిని పిలుస్తారు. ఆ తక్కువ మందిలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ఒకడు. పాత్ర ఏదైనా కానీ ఈ హీరో దిగినంతవరకు మాత్రమే.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే ఫహాద్ తనదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేస్తాడు. -
Samantha: విజయ్.. ఒక రౌడీ.. రెబల్.. ఆ అలవాట్లు.. షాక్ అయ్యాను
Samantha: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Mangli: మంగ్లీ క్రేజ్ మాములుగా లేదు.. పోలీసులు కూడా..
Mangli: సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ జానపదాలు, భక్తి పాటలు పాడుతూ ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ మధ్యన సినిమా అవకాశాలు కూడా రావడంతో స్టార్ సింగర్ గా మారింది. ప్రస్తుతం ఒకపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే ఇంకొ పక్క సింగర్ గా కొనసాగుతుంది. -
Pawan Kalyan: పోరాడితే పోయేదేం లేదురా.. ఎదవ బానిస సంకెళ్లు తప్ప..
Pawan Kalyan: అభిమానం.. ఆపితే ఆగేది కాదు. ముఖ్యంగా సినిమా హీరోల మీద అభిమానులకు ఉన్న అభిమానం మాములుగా ఉండదు. తమ్ అభిమాన హీరో పుట్టినరోజు వస్తుంది అంటే .. వారికి పండుగ మొదలైనట్లే. ఇక అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే.. అభిమానులు కాదు భక్తులే.. -
Jabardasth Rohini: వాడెవడు.. ఆఫ్ట్రాల్ గాడు.. నా కాలి గోటికి కూడా సరిపోడు..
Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఇక ఈ మధ్యనే ఆమె హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే. -
Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ సెలబ్రిటీల జాతకాలను చెప్తూ.. యజ్ఞాలు, యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఇక సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందుగానే చెప్పి బాగా ఫేమస్ అయ్యాడు. -
Milind Safai: బ్రేకింగ్.. నేషనల్ అవార్డ్స్ పండగ వేళ విషాదం.. క్యాన్సర్ తో నటుడు మృతి
Milind Safai: 69 వ నేషనల్ అవార్డ్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. అన్నిభాషల్లో మంచి సినిమాలను గుర్తించి.. వారి ప్రతిభకు అవార్డ్స్ ను అందజేస్తున్నారు. ఇక నేషనల్ అవార్డ్స్ ప్రకటన రావడంతో ప్రతి ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంది. -
Rashmi Gautham: హాట్ టీచర్.. హాట్ సీన్స్.. బాగా గట్టిగా ఇచ్చారట.. ?
Rashmi Gautham: జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రష్మీ గౌతమ్. సుడిగాలి సుధీర్ తో రీల్ ప్రేమాయణం నడుపుతూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక యాంకర్ గానే కాకుండా హీరోయిన్ గా కూడా ముద్దుగుమ్మ తన లక్ ను పరీక్షించుకుంటుంది. -
RGV: బన్నీకి ఆర్జీవీ విషెస్.. పవన్ ను అవమానించాడా.. ?
RGV: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసినా.. ఏ ట్వీట్ వేసినా వివాదమే. నలుగురికి నచ్చనిది.. ఆర్జీవీ కి నచ్చదు అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..