Roja Pantham
Author- NTV Telugu-
Ramya Krishnan: రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ.. రోజాను చూసి.. ?
Ramya Krishnan: బాహుబలి శివగామిగా రమ్యకృష్ణ నటనను చూసి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందం, అభినయం కలబోసిన రూపం రమ్యకృష్ణ .. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకొని, ఎన్నో అవమానాలు పడిన ఆమె మెల్లగా వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. -
Bhagavanth Kesari: శ్రీలీలతో బాలయ్య డ్యాన్స్,.. మోత మోగాల్సిందంతే
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు, ఇక ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. -
Yarlagadda Supriya: వాళ్లకి గీర ఎక్కువ.. యూట్యూబర్ వివాదంపై సుప్రియ సంచలన వ్యాఖ్యలు
Yarlagadda Supriya: యార్లగడ్డ సుప్రియ గురించి అందరికి తెల్సిందే. అక్కినేని నాగార్జున మేనకోడలిగా .. అన్నపూర్ణ స్టూడియోస్ ను ఒంటిచేత్తో నడిపిస్తుంది. అంతకుముందులా అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు వరుస సినిమాలు తీయడం లేదు. దీంతో మళ్లీ దానికి పూర్వవైభవం తీసుకురావాలని ట్రై చేస్తుంది. -
K.Raghavendra Rao: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన దర్శకేంద్రుడు
K.Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినన్ని హిట్లు మరే దర్శకుడు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్- రాఘవేంద్ర రావు కాంబో అంటే .. హిట్ పడాల్సిందే. -
Maruthi: డైరెక్టర్ మారుతీ కూతురిని చూశారా.. హీరోయిన్ అయ్యేలా ఉందే
Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్.. టాప్ 10 లిస్ట్ లో ఉన్న డైరెక్టర్ మారుతీ. ఈరోజుల్లో అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మారుతీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత బస్టాప్, ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్.. లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారాడు. -
Thani Oruvan 2: చరణ్ లిస్ట్ లో ఇంకో రీమేక్.. ఇది తప్పదేమో
Thani Oruvan 2: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ, కెరీర్ మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఈజీగానే అయ్యింది కానీ, రామ్ చరణ్ హీరోగా నిలబడడం మాత్రం చాలా కష్టంగా మారింది. -
Gadar 2: ఓటిటీలో గదర్.. ఎప్పటినుంచి అంటే.. ?
Gadar 2: బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న విషయం తెల్సిందే. కథ కథనాలు బావున్నా.. ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఆగస్టు లో రిలీజ్ అయ్యింది గదర్. -
Jailer: ‘జైలర్’ పై కేసు పెట్టిన RCB.. గట్టి షాక్ ఇచ్చిన హైకోర్టు
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించగా .. మోహన్ లాల్, శివన్న క్యామియోలో నటించారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
Urvashi: నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు
Urvashi: ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. -
Chiranjeevi: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై వాటికి నో ఛాన్స్..?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన చిరు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?