Roja Pantham
Author- NTV Telugu-
Devara: షాకింగ్.. అనిరుధ్ అవుట్.. థమన్ ఇన్.. ?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Akkineni Nagarjuna: ఒక్క షర్ట్ రూ. 2 లక్షలా.. కింగ్ అనిపించుకున్నావ్ కదయ్యా
Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నాగ్ ఓ పక్క సినిమాలు ఇంకోపక్క బిగ్ బాస్ అంటూ బిజీగా మారాడు. నా సామీ రంగా అనే సినిమాతో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. -
Ambajipeta Marriage Band: ఎక్కడ దొరుకుతాయి సుహాస్ అన్నా.. నీకు ఇలాంటి కథలు
Ambajipeta Marriage Band: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. -
Biggboss: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఏకిపారేస్తున్న జనం
Biggboss 7: బిగ్ బాస్ .. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇక నుంచి ఏ ఛానెల్ పెట్టినా బిగ్ బాస్ మాత్రమే వస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మొదలై నెల రోజులు దాటింది. ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 మొదలై వారం అవుతుంది. ఇక ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ వంతు. -
Chiranjeevi: చిన్నవాడు అయినా మోక్షజ్ఞ కరెక్ట్ చెప్పాడు.. చిరుకు నువ్వెప్పుడు చెప్తావ్ చరణ్
Chiranjeevi: జనరేషన్ మారేకొద్దీ సినిమా ప్రేక్షకుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మా హీరో ఏది చేసినా కరెక్ట్ అనే అభిమానులు.. ఇప్పుడు తమ హీరో ఏదైనా తప్పు చేస్తే.. నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు. -
Biggboss 7: హౌస్ లో కంటెస్టెంట్ కు గుండెపోటు.. రాత్రికి రాత్రి బయటికి
Biggboss 7: బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వారం రోజుల క్రితమే మొదలైంది. తెలుగులో లానే తమిళ్ కూడా ఈసారి గట్టి కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చారు మేకర్స్. ఇక ఇక్కడ నాగ్ లానే అక్కడ కమల్ హాసన్ కూడా తప్పు జరిగితే తాటతీస్తూ ఉంటాడు. -
Pooja Hegde: మరోసారి మెగా ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ.. ?
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. రెండేళ్లుగా ఈ భామకు హిట్ అన్నది లేదు. హిట్ లేకపోయినా అవకాశాలు వస్తున్నాయా.. ? అంటే.. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే పోతున్నాయి. -
Tiger NageswaraRao: టైగర్ ప్రమోషన్స్.. నేషనల్ అవార్డు సినిమా డైరెక్టర్ తో..?
Tiger NageswaraRao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు. -
Nani: లుక్ మార్చిన న్యాచురల్ స్టార్.. భలే ముద్దొస్తున్నాడే
Nani: ఈ ఏడాది దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా తర్వాత జోరు పెంచిన నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. -
Prabhas: ప్రభాస్ భార్య పిల్లలను చూసారా.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోస్
Prabhas: ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ఏఐ ఫొటోస్.. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్ ఏఐ. ఏ ముహూర్తనా ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో అభిమానులకి ఇదే పనిగా మారిపోయింది. తమ అభిమాన హీరోలను తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!