Roja Pantham
Author- NTV Telugu-
Naga Chaitanya- Samantha: కొత్త జంటను ఆశీర్వదించడానికి వెళ్తున్న మాజీ జంట..?
Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. -
Mark Antony: మార్క్ ఆంటోనీ హిట్.. డైరెక్టర్ కు లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
Mark Antony: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, రీతూ వర్మ జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మినీ స్టూడియోస్ బ్యానర్‌పై వినోద్ కుమార్ నిర్మించాడు. గతే నెల 15 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
Raashi Khanna: ఆ హీరో పక్కన అప్పుడు సెకండే.. ఇప్పుడు కూడా సెకండేనా పాప.. ?
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే ఏం సందేహం లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరంగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. -
Extra – Ordinary Man Teaser: కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు
Extra - Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు. -
Vishnu Priya: నా జీవితం మొత్తం ఖరాబ్ అయినా కూడా ఆ పని చేస్తున్నా..
Vishnu Priya: రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన నెంబర్ 1 యారి అనే షోలో రానాకు సపోర్ట్ చేసే అమ్మాయిగా విష్ణుప్రియ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తరువాత పోవే పోరా అనే షోలో సుధీర్ సరసన యాంకర్ గా మారి ఫేమస్ అయ్యింది. ఈ షో అమ్మడి జీవితాన్నే మార్చేసింది. -
Madonna Sebastian: అరేయ్.. ఆంటోనీ దాస్.. ఎలారా.. ఇంత అందాన్ని నరబలి ఇచ్చావ్
Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది. -
Gentleman-2: జెంటిల్ మ్యాన్ 2.. అంతకు మించి ఉండబోతుందట
Gentleman-2: అర్జున్ సర్జా, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెంటిల్ మ్యాన్. 1993 లో వచ్చిన ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. -
Katrina Kaif: ప్రపంచంలోనే బెస్ట్ యాక్షన్ టీమ్ తో కలిసి పని చేశాను
Katrina Kaif: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ 3. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా దీన్ని నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జోయా పాత్రలో కత్రినా కనిపిస్తారు. -
Akkineni Naga Chaitanya: లుక్ అదిరింది.. హిట్ కూడా ఇస్తే బావుంటుంది
Akkineni Naga Chaitanya: అక్కినేని హీరోలు ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగ చైతన్యకు ఒక భారీ హిట్ కోసం తెగ కష్టపడుతున్నాడు. కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది. -
Renjusha Menon: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య
Renjusha Menon: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ ఆత్మహత్యకు పాల్పడింది. స్త్రీ అనే సీరియల్ తో రెంజూష మీనన్ కెరీర్ ను ప్రారంభించింది. ఈ సీరియల్ మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!