Akkirala Kondala Rao
Author- NTV Telugu-
Today (13-01-23) Stock Market Roundup: ముగిసింది వారం.. మురిసింది వ్యాపారం..
Today (13-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వ్యాపారం ఎట్టకేలకు మురిసింది. ఈ వారాంతాన్ని లాభాలతో ముగించింది. ఇవాళ శుక్రవారం ఉదయం కూడా నష్టాలతోనే ప్రారంభమైన సూచీలు.. మొత్తానికి.. ఇంట్రాడేలో కోలుకొని.. చివరికి పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 59 వేల 628 పాయింట్లకు పడిపోయి.. మళ్లీ.. 60 వేల 418 పాయింట్లకు ర్యాలీ తీసింది. నిఫ్టీ కూడా తిరిగి 18 వేల పాయింట్ల బెంచ్ మార్క్‌ను చేరుకుంది. -
Today (13-01-23) Business Headlines: మరో 43 జిల్లాల్లో హాల్ మార్కింగ్. మరిన్ని వార్తలు
Today (13-01-23) Business Headlines: ‘శ్రీరామ్ ఫైనాన్స్’కి టాటా: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపాక్స్ పార్ట్నర్.. శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీలోని తన మొత్తం వాటా విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఇవాళ శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా ఈ అమ్మకాన్ని నిర్వహించనుంది. లావాదేవీ విలువ 2 వేల 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఈ రోజు మార్కెట్ పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ‘శ్రీరామ్ ఫైనాన్’లో 3 ముఖ్యమైన -
Non-Tech Sector Hiring: పెరగనున్న వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు
Non-Tech Sector Hiring: ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్లు మందగించిన నేపథ్యంలో నాన్ టెక్ సెక్టార్లో ఉద్యోగ నియామకాలు ఊపందుకోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్ కేర్, ఫార్మాస్యుటికల్స్, ఆటోమొబైల్, రెనివబుల్స్ తదితర వైట్ కాలర్ జాబుల హైరింగ్ పికప్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2022 ఏప్రిల్‌లో వైట్ కాలర్ జాబ్ మార్కెట్లో నాన్ టెక్ సెక్టార్ కొలువుల వాటా 19 శాతం మాత్రమే ఉండగా డిసెంబర్ నాటికి 54 శాతానికి పెరిగింది. -
Flipkart Fined: డెలివరీ చేయలేదు ఫోన్.. పడింది ఫైన్..
Flipkart Fined: ముందుగానే డబ్బు తీసుకున్నప్పటికీ.. ఫోన్ డెలివరీ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి భారీ జరిమానా పడింది. ఫోన్ ఖరీదు 12 వేల 499 రూపాయలు కాగా ఆ మొత్తంతోపాటు దానికి వార్షిక వడ్డీ 12 శాతం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. 20 వేల రూపాయల ఫైన్ మరియు లీగల్ ఖర్చుల కింద 10 వేల రూపాయలు కూడా కస్టమర్‌కి కట్టాలని స్పష్టం చేసింది. -
Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ ఫండ్ రైజ్. ట్విట్టర్ ఎఫెక్ట్?
Elon Musk: ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ మరియు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరోసారి నిధుల సమీకరణ కోసం తెర తీస్తోంది. నూతన సంవత్సరంలో కొత్త ఫండింగ్ రౌండ్లో 750 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయనుంది. దీంతో స్పేస్ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 137 బిలియన్ డాలర్లకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ 2022లో 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను పోగేసిన సంగతి తెలిసిందే. -
Bengaluru and Hyderabad: నాణేనికి ఒక వైపు మెరుపు. మరో వైపు.. మరక
Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్‌లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలోనే రిజిస్టర్ అయ్యాయి. ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. -
Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
Swiggy's Losses: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యాయి. అంతకుముందు ఏడాది 16 వందల 17 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 629 కోట్ల రూపాయలకు చేరాయి. ఖర్చులు సైతం భారీగా.. అంటే.. ఏకంగా 131 శాతం పెరిగి 9 వేల 574 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి స్విగ్గీ సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. -
Today (12-01-23) Stock Market Roundup: వరుసగా మూడో రోజూ కనిపించని సెంటిమెంట్
Today (12-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ సెంటిమెంట్ కరువై నష్టాలతోనే ముగిసింది. ఇవాళ గురువారం ఉదయం రెండు కీలక సూచీలు కూడా మందకొడిగానే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దిసేపటికి స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. కానీ.. ఇంట్రాడేలో నెగెటివ్ జోన్లో కదలాడాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానుండటం మరియు క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావాలు స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించాయి. -
Today (12-01-23) Business Headlines: దేశంలోనే తొలి సోలార్ కారు. మరిన్ని వార్తలు.
Today (12-01-23) Business Headlines: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భేష్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి. 10 నెలల్లో 14 పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది 86 పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి సమానం. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లకి సంబంధించి పోయినేడాదితో పోల్చితే ఇది దాదాపు పాతిక శాతం ఎక్కువ. -
Today (09-01-23) Stock Market Roundup: రెండో వారం.. అదిరిన ఆరంభం..
Today (09-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్‌కి ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమై అదే స్థాయిలో ముగిసింది. రెండు సూచీలు కూడా తమ బెంచ్ మార్క్‌లకు ఎగువన క్లోజ్ కావటం చెప్పుకోదగ్గ అంశం. ఈ రోజు ఫస్టాఫ్ ట్రేడింగ్‌లో గరిష్ట స్థాయిలో వచ్చిన లాభాలను సొమ్ము చేసుకునేందుకు ఇన్వెస్టర్లు పెద్దఎత్తున స్టాక్స్ అమ్మకాలకు దిగటంతో సెకండాఫ్‌లో మార్కెట్ ఊగిసలాటకు గురైంది.
తాజావార్తలు
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
-
Vinayaka Chavithi: వెండితెరపై విఘ్నేశ్వరుడి వైభవం.. ఈ సినిమాలు చూస్తే వినాయకుడి కథ కళ్లముందే కదలాడుతుంది!
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!