-
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే యత్నం చేస్తే.. బీఆర్ఎస్ ను నామారూపాలు లేకుండా చేస్తాం
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. -
Panjab VS Gujarat: టాస్ గెలిచిన పంజాబ్.. బ్యాటింగ్ పై మొగ్గు
నేడు ఐపీఎల్ లో రెండో మ్యాచ్ పంజాప్- గుజరాత్ మధ్య జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రెండు టీంల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో పంజాబ్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ దావన్ ఆడటం లేదు. తన భుజానికి అయిన గాయం కారణంగా ఆయన ఈ మ్యాచ్ ఆడటం లేదు. -
RCB VS KKR: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఘన విజయం సాధించిన కేకేఆర్
ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై కేకేఆర్ విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఒక్క రన్ తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింకు దిగిన కోహ్లీ 18 రన్లు చేసి.. హర్షిత్ రాణా చేతిలో ఔటయ్యాడు. -
Lopamudra Sinha: వార్తలు చదువుతూ.. స్పృహతప్పి పడిపోయిన న్యూస్ రీడర్.. కారణం ఏమిటంటే..?
దేశంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భానుడి తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
KKR VS RCB: బెంగళూరు టార్కెట్ 223
ఈడెన్ గార్డెన్సలో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్ కతా 222 పరుగులు చేసింది. బెంగళూరు ఈ మ్యాచ్ గెలవాలంటే 223 రన్లు సాధించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ప్రతిభ కనబరిచారు. గత ఏడు మ్యాచులలో సరైన బౌలింగ్ లేక వరుస ఓటముల పాలైన బెంగళూరు టీంకి కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్లు చేయూత నందించారు. -
Kolkata Vs Bengaluru: చెలరేగుతున్న బెంగళూరు బౌలర్లు
చెలరేగుతున్న బెంగళూరు బౌలర్లు. బోలింగ్ సరిగ్గా లేకపోవడంతో బెంగళూరు వరుసగా ఓటముల పాలవుతోంది. స్టార్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సిరాజ్ తన పేరును నిలబెట్టుకోలేక పోయాడు. కాని కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఈ సీజన్లో మొట్టమొదట అయిదు వికెట్లు తీసుకుంది. -
బెంగళూరు VS కోల్ కతా మధ్య పోరు.. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉందా..
బెంగాళూరు, కోల్ కతా మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బోలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. కోల్ కతా నుంచి ఓపెనర్లుగా సునిల్ నరైన్, స్టాల్ బరిలోకి దిగారు. బెంగళూరు ఫ్లే ఆఫ్ కు చేరుకోవాలంటే -
Crime: దొంగతనం చేస్తుండగా పట్టించాడని బాలుడిని హతమార్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు
:అందోల్ మండల పరిధిలోని జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు తానే హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సెల్ టవర్ ఎక్కి కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
Revanth Reddy: బెంగుళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెసే..
ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి ఎన్నికలు కాదు... రెండు పరివార్ ల మధ్య జరిగే యుద్ధం.. ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఆదానీ, అంబానీ అంతా మోదీ పరివార్ అని ఆరోపించారు. -
Kunamneni Sambasiva Rao: లోక్‌సభ ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్‌కే
పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..