-
ICICI: వినియోగదారులకు న్యూస్ చెప్పిన ఐసీఐసీఐ బ్యాంక్.. ఇక నుంచి భారీగా వడ్డీ రేట్లు
ఈ మధ్య బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే రివార్డ్ పాయింట్స్ వర్తించవని యూజర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది. -
INDIAN ARMY: ఆర్మీ, నేవీ చీఫ్‌లిద్దరూ స్నేహితులే.. ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్లుగా నియమితులయ్యారు. -
IND vs SA Final: రాణించిన విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్.. దక్షిణాఫ్రికా లక్ష్యం?
IND vs SA Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో మంచి స్కోరును సాధించింది. భారత్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. -
Solar Car: భారత్ లో మొదటి సోలార్ కార్ ఇదే..ఫీచర్స్ అదుర్స్!
పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ కమర్షియల్ మొబిలిటీ.. సౌరశక్తితో నడిచే కారును రూపొందించింది. ఈ కారు పేరు వేవే CT5 సోలార్ కార్. దీని కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ కారు దేశంలోనే తయారు చేయబడిన మొట్టమొదటి సోలార్ కారు. -
CRIME: ఆన్లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి..రూ.2వేల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి ఓ యువకుడు తన అమ్మమ్మన్ను హత్య చేశాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
Stress Effects: ఒత్తిడికి గురవ్వడం వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయో తెలుసా..?
ప్రస్తుతం అన్ని రాకాల వయసుల వారికి ఒత్తిడి ఉంటోంది. బడికి వెళ్లే పిల్లాడి నుంచి ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగి వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తికి గురవుతుంటాం. ఆఫీస్, స్కూల్, బిజినెస్ తదితర పనులు, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ బారిన పడుతున్నారు. -
Car Prices: భారీగా తగ్గిన కార్ల ధరలు..రూ.82,000 వరకు డిస్కౌంట్!
ఈ ఏడాది జనవరి నుంచి దేశంలోని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. కానీ, ఇప్పుడు కార్లపై భారీ డిస్కౌంట్లు ఇవ్వబోతున్నారు. మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు గొప్ప అవకాశం. -
Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. -
Uttarakhand: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగా నది..జులై4 వరకూ భారీ వర్షాలు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా హరిద్వార్‌లోని ఖర్ఖారీ నదిలో ఆగి ఉన్న వాహనాలు గంగా నదిలో కొట్టుకుపోయాయి. అదే సమయంలో.. ఉత్తర హరిద్వార్‌లో ప్రజల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. -
Cars Under 5 lakhs: రూ.5లక్షల్లోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..
ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు సైతం కారు కొనాలని ఆశ పడతారు. కానీ ఆర్థిక స్తోమత కారణంగా ఆ కలను నెరవేర్చుకోలేరు. గతంలో రూ.5 లక్షల లోపు ధర ఉన్న కార్లు ఎన్నో ఉండేవి. కానీ వీటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఇటీవల కార్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్న కార్లను ఇప్పుడు చూద్దాం.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
-
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!