Mamata Banerjee: జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందే న్యాయవ్యవస్థకు సూచనలిచ్చిన మమతా బెనర్జీ..ఏమన్నారంటే?
- న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా.. నిజాయితీగా..స్వచ్ఛంగా ఉండాలని సూచన
- తాను కూడా న్యాయవాద సభ్యురాలినేనన్న పశ్చిమ బెంగాల్ సీఎం
- ఇప్పటికీ బార్ అసోసియేషన్‌లో సభ్యురాలినే అని స్పష్టం
- నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో ప్రసంగించిన మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్‌లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. వాటిలో 55 మహిళలకు మాత్రమే. రాష్ట్రంలో 99 మానవ హక్కుల కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయవ్యవస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలన్నదే నా విజ్ఞప్తి. గోప్యత పాటించాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy : వరంగల్ పర్యటనలో అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం
Also Read
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఈ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్. శివగణనం కూడా ఉన్నారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన ముఖ్యమంత్రి.. తాను కూడా న్యాయవాద సభ్యురాలు అని, న్యాయ వ్యవస్థ తనకు పవిత్ర దేవాలయం, చర్చి, మసీదు లేదా గురుద్వారా లాంటిదని అన్నారు. “నేను చట్టపరమైన సోదరభావంలో భాగమని భావిస్తున్నాను. నేను ఇప్పటికీ బార్ అసోసియేషన్‌లో సభ్యురాలిని. నేను కూడా కోర్టులో కొన్ని కేసులు వాదించాను. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ న్యాయవ్యవస్థ వెంటే ఉంటుందని, సామాన్య ప్రజలను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యత. వ్యవస్థను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చు చేసింది. న్యాయవ్యవస్థ సామాన్యులకు రక్షణ కల్పించకపోతే వారిని ఎవరు కాపాడుతారు? న్యాయవ్యవస్థ మాత్రమే తమ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని సామాన్యులు విశ్వసిస్తారు. దేశ న్యాయవ్యవస్థను మెరుగుపరచడంలో జస్టిస్ చంద్రచూడ్ నిస్సందేహంగా సహాయపడ్డారు.” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!