-
Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారీగా క్షీణించిన భారతీయ ఖాతాదారుల డిపాజిట్లు..
భారతీయులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు 2023లో 70 శాతం తగ్గి కనిష్ట స్థాయి రూ.9,771 కోట్లకు (1.04 స్విస్ ఫ్రాంక్‌లు) చేరింది. ఈ డబ్బును స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. -
Unwanted Calls: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం..!
మన ఫోన్లో కాంటాక్ట్స్‌లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు. -
UP: యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్..చార్జ్ షీట్ దాఖలు
ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో యూపీ ఎస్టీఎఫ్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రధాన సూత్రధారి రవి అత్రి సహా 18 మంది నిందితులపై ఎస్టీఎఫ్ మీరట్ యూనిట్ 900 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. -
India-China: పాసింజర్ విమానాలను పునఃప్రారంభించాలని కోరిన చైనా..భారత్ నిరాకరణ
నాలుగు సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం చైనాకు నేరుగా విమానాలను ప్రారంభించాలని చైనా స్వయంగా అభ్యర్థిస్తోంది. అయితే భారత ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. చైనాకు నో చెప్పింది. జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో జరిగిన అతిపెద్ద సైనిక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. -
AI Assistant: భారత్ లో ప్రారంభమైన AI అసిస్టెంట్..ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందో తెలుసా?
గూగుల్ ఎట్టకేలకు తన AI అసిస్టెంట్- జెమిని మొబైల్ యాప్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. భారతదేశంలో ప్రారంభించబడిన ఈ యాప్‌లో హిందీతో సహా మొత్తం 9 భారతీయ భాషలు చేర్చబడ్డాయి. -
Maharashtra: బీజేపీ, షిండే వర్గం మధ్య వార్.. గత ఎన్నికల్లో బీజేపీ జోక్యంపై శివసేన సీనియర్ నేత ఫైర్
లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకంపై టగ్ ఆఫ్ వార్ మొదలైంది. -
iPhone 16 : ఐ ఫోన్ 16లో సిమ్ ఉండదు.. ప్రపంచమంతా ‘ఈ-సిమ్’ టెక్నాలజీ..!
అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను 16 సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చ నుంది. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. -
Bhartruhari Mahtab: లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్
పద్దెనిమిదవ లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్త్రీహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. -
Invest in stock: స్టాక్ మార్కెట్లో మంచి షేర్ ని సెలెక్ట్ చేసుకోండిలా..లాభాలే లాభాలు..!
చాలా మందికి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది. కాని ఎలాంటి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏమౌతుందో అని జంకుతుంటారు. -
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తాజావార్తలు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!