-
Calcium deficiency: కాల్షియం లోపాన్ని నివారించేందుకు ఈ ఆహార పదార్థాలు తినండి..
కాల్షియం అనేది ఎముకల ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. ఇది గుండె పనితీరు, కండరాల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కండరాలు మరియు నరాల పనితీరుకు, రక్తపోటు.. హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. -
Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..
వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని దోమల ద్వారా వస్తాయి. -
New York: న్యూయార్క్ లో యోగా దినోత్సవం..హాజరైన పది వేల మంది జనం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. -
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్‌పై స్టే విధించిన కోర్టు..
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు నుంచి మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేసు విచారణ వరకు బెయిల్‌పై హైకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదల చేసిన ఉత్తర్వులను ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. -
Nvidia Mcap: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి. -
ED: కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ..హైకోర్టును చేసి ఈడీ..కొద్ది సేపట్లో విచారణ
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. -
International Yoga Day 2024: వృద్ధులు రోజూ తప్పకుండా చేయాల్సిన ఆసనాలు ఇవే..
పిల్లలు, యువతకు కంటే 60 ఏళ్ల పైబడి వృద్ధులకు యోగా చాలా అవసరం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు తమ జీవనశైలిలో యోగాను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వయసులో రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. -
International Yoga Day 2024: వేసవిలో యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు..
జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. యోగాతో పొందే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం. "యోగం" అనే పదం సంస్కృత మూలం "యుజ్" నుండి వచ్చింది, దీని అర్థం "చేరడం," "కలయిక", లేదా "ఏకం చేయడం". -
WhatsApp: వాట్సప్ వీడియో కాలింగ్ లో కొత్త ఫీచర్స్.. అవేంటో చూడండి
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తన కస్టమర్ల కోసం అనేక ఆప్షన్లను అందిస్తోంది. వీటిలో వీడియో మరియు ఆడియో కాలింగ్ కూడా ఒకటి. కాలింగ్ అనేది వాట్సప్ యొక్క ప్రత్యేక లక్షణం. -
World Music Day: పాటలు వినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సుఖమైనా, దుఃఖమైనా సంగీతం హృదయానికి ప్రశాంతతను ఇస్తుంది. సంగీతానికి భాష లేదని, అది హద్దులు దాటుతుందని, హృదయంలోంచి వచ్చి హృదయాన్ని చేరుతుందని అంటారు. సంగీతాన్ని ప్రేమ భాష అని కూడా అంటారు. కొంతమందికి రోజు సంగీతంతో మొదలవుతుంది.
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!