Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం..కొత్త ఇంజిన్లపై అమరవీరుల పేర్లు
- భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్
- రోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణం
- కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ
- దేశంలోని అమరవీరులను సన్మానించేందుకు ఈ భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ
- నూతన డీజిల్ ఇంజిన్లపై అమరవీరుల పేర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం ప్రస్తుతం ఇంత ప్రశాంతంగా ఉందంటే.. సరిహద్దుల్లోని భద్రతా దళం యొక్క త్యాగం ఎనలేనిది. వారు అక్కడ రాత్రింబవళ్లు కాపుకాస్తూ..ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు..కాబట్టే మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం. భారత్ చుట్టుపక్కల ఎటు చూసినా శత్రుదేశాలే ఉన్నాయి. ఎప్పుడు సమయం దొరుకుతుందా..? ఎప్పుడు భారత్ ను నాశనం చేద్దామా? అని చైనా లాంటి శత్రుదేశాలు గుంటనక్కల్లా ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారిని ఎదుర్కొంటు..దేశ సేవలో ప్రాణాలు వదులుతున్న సైనిక అమర వీరులకు అరుదైన గౌరవం దక్కింది. భారత రైల్వే అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తోంది.
READ MORE: OTT: ఈ వారంలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్లడానికి ఇది సహాయపడుతుంది. రోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. దేశంలోని అమరవీరులను సన్మానించేందుకు ఈ భారతీయ రైల్వే ప్రత్యేక చొరవ తీసుకుంది. భారతీయ రైల్వే ఇటీవలే డీజిల్ ఇంజిన్లను పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొత్త ఇంజిన్లపై దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ..వారి పేర్లను నూతన ఇంజిన్లపై రాయనుంది. ఈ మేరకు భారతీయ రైల్వే గురువారం ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది. ఇందుకోసం రైల్వేశాఖ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేసింది.
READ MORE: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
దేశంలోని అమరవీరులకు నివాళులు అర్పించేందుకు, ఈ వీర అమరవీరుల పేర్లను రైల్వే లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్‌లకు రైల్వే శాఖ పెట్టనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ గురువారం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. దీని కోసం.. రైల్వేస్ కొత్త గ్లీమింగ్ ఇంజిన్‌పై అమరవీరుల పేర్లను వ్రాసిన వీడియో, ఫోటోను కూడా షేర్ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ.. “భారత రైల్వే తన అమరవీరులను స్మరించుకుంటూ వారికి హృదయపూర్వక నివాళులర్పిస్తుంది. ఉత్తర రైల్వే తన డీజిల్ లోకోమోటివ్ ఇంజిన్‌లకు మన వీర వీరుల పేరు పెట్టింది. భారతీయ రైల్వే వారి అసాధారణ నాయకత్వానికి నివాళులర్పిస్తుంది. అత్యున్నత త్యాగానికి నివాళులు అర్పిస్తుంది.” అని రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?