-
USA vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ బౌలర్.. 5 బంతుల్లో 4 వికెట్లు..
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికా క్రికెట్ జట్టు నేడు 49వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. -
Parenting Tips: పిల్లలు దూకుడుగా మారుతున్నారా? వారిని నియంత్రించడం తప్పనిసరి.. ఈ నియమాలు పాటించండి..
చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. -
House flies: ఈ వర్షాకాలంలో మీ ఇంట్లో ఈగల బెడద తగ్గాలంటే ఇవి ట్రై చేయండి..
వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వంటగదిలో, బాత్రూమ్లో, ఇంటి ఆవరణలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఇది మీ టేబుల్‌పై ఉండే ఆహార గిన్నెల వద్ద కనిపించినప్పుడు మరింత చికాకుగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని నివారించడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. READ MORE:TATA Motors: జూలై 1 నుండి పెరగనున్న టాటా మోటార్స్ ధరలు.. కారణమేంటంటే..? […] -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతికి చైనా ప్రత్యేక పరికరం(అల్ట్రా సెట్)..
పాకిస్థాన్, చైనాలు కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న పాక్ ఆర్మీకి ఇప్పుడు చైనా నుంచి సాయం అందుతోంది. -
TS Inter Supply Results 2024: రేపు తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు..
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు (జూన్ 24న) విడుదల కానున్నాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. -
NTA: నీట్-యూజీ రీ ఎగ్జామ్ పూర్తి.. 1563 మంది అభ్యర్థులకు గానూ.. 813 మంది హాజరు
నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఏడు కేంద్రాల్లో 1563 మంది విద్యార్థులు రీ ఎగ్జామినేషన్ కు హాజరుకావాల్సి ఉండగా..అందులో 813 మంది (52 శాతం) పరీక్ష రాశారు. -
Blood increasing food: రక్తహీనత సమస్యను తరిమికొట్టే పండ్లు ఇవే…
భారత్‌లో పురుషులలో 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, గర్భిణుల్లో 52% మందిని రక్తహీనత వెంటాడుతోంది. దీని గురించి అందరికీ అవగాహన చాలా అవసరం. అయితే, చాలా మంది రక్తహీనత అనేది సాధారణమైన విషయమే అని భావిస్తుంటారు. -
CRIME: ప్రియురాలి సోదరుడితో కలిసి పెళ్ళాన్ని హతమార్చిన భర్త..
రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని బిలారా రాష్ట్ర రహదారిపై మాండ్లా గ్రామ సమీపంలో మూడు రోజుల క్రితం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు. -
Chhattisgarh: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి..ఇద్దరు జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సలైట్లు ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ)తో ట్రక్కును పేల్చివేశారు. -
Viral Video: స్కూటీ డిక్కీలో కొండచిలువ ప్రత్యక్షం..వీడియో వైరల్
వర్షాకాలంలో పాములు తరచూ కనిపిస్తుంటాయి. ఈ మధ్య పాములు కారు ఇంజన్ లేదా ట్రంక్ దగ్గర, బైక్ లలో దాక్కొని ఉండటాన్ని వీడియోలలో చూస్తుంటాం. నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!