Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Mass-Maharaj Raviteja: ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టమంటున్న రవితేజ…!
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది. Also read: Gold Price Today: తగ్గిన […] -
Viral Video: ఆర్సీబీ మహిళల జట్టుతో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఐపీల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజ్ టీం తొలి టైటిల్ ను కైవసం చేసుకుంది. విన్నింగ్ షాట్ కొట్టిన వెంటనే.., ఆర్సీబీ ప్లేయర్లు రిచా ఘోష్, క్రీజులో అవతలి ఎండ్ లో ఉన్న ఎల్లీస్ పెర్రీని కౌగిలించుకోవడానికి మైదానానికి పరిగెత్తడంతో డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ మొదలయింది. ఇంతలోనే, అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం తర్వాత […] -
Kriti Sanon: ఆ సినిమా కోసం 17 గంటలు కష్టపడ్డానంటున్న ప్రభాస్ హీరోయిన్..!
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పక్కన నటించి మెప్పించిన కృతి సనన్.. తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈవిడ కొద్దిరోజుల క్రితం మొదలు పెట్టిన ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్’ అనే ప్రొడక్షన్ వెంచర్ నుండి ‘దో పత్తీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సినిమాకు […] -
Telegram: వారి కోసం మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తెచ్చిన టెలిగ్రామ్..!
రోజురోజుకి పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా.. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి కొత్త ఆప్షన్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం. ఇందులో సోషల్ మీడియాకు సంబంధించిన యాప్స్ చూస్తే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం అద్భుతమైన ఫీచర్లను ముందుకు తీసుకొస్తూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ టెలిగ్రామ్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాట్సప్ కు పోటీగా రోజురోజుకీ తన యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది. టెలిగ్రామ్ యూజర్స్ కోసం […] -
Viral Video: ఈగకు ట్రైనింగ్ ఇచ్చిన ఘనుడు.. వీడుడెవడో రాజమోళిని మించేసాడుగా..!
రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము. […] -
Jadeja – Ashwin: ఆ విషయంలో అశ్విన్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన జడేజా..!
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు తమదైన ముద్ర వేసుకున్నారు. ఇదివరకు కాలంలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ లను తలపించేలా జడేజా – అశ్విన్ ల ద్వయం కూడా అనేక మ్యాచ్‌లలో భారత్ ను విజయ తీరాలకి చేర్చారు. ఇకపోతే తాజాగా 100 టెస్ట్ మ్యాచ్ లు అశ్విన్ 100 టెస్టులు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు., అశ్విన్ తాను ఆడిన 100 టెస్టుల్లో ఇప్పటివరకు 500కు పైగా వికెట్లను […] -
IPL Match Tickets: అప్పటినుంచి ఆన్ లైన్ లో ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకం..!
భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఐపిఎల్ కేవలం ఐదు రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ చెన్నై వేదికగా మొదలు కాబోతుంది. మార్చి 22 నుండి ఈ సీజన్ లో లీగ్ దశ మొదలు కాబోతోంది. ఇందులో భాగంగా.. మర్చి 22న తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది. Also Read: Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న […] -
Betting: ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. Also Read: Naga Chaitanya: ఆ రోజు క్లూస్ ఇస్తా.. […] -
Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్.. ఏసీ నీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..?
ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ […] -
PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!
టీడీపీ, జనసేన. బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగలం బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు. ఇకపోతే సభలో కొందరు యువకులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ALSO READ: Pawan Kalyan: ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది కొందరు టీడీపీ అభిమానులు సభలో […]
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!