Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Viral Video: దేవుడా.. ఓ మొసలిని మరో మొసలి ఇలా తినేస్తుందేంటో..?!
సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే […] -
Alcohol Drinkers: ఇకపై ఎంత మందు తాగినా మీ లివర్ సేఫ్.. అసలు మ్యాటరేంటంటే..?!
మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో […] -
Murder: అందరూ చూస్తుండగానే కాల్పులు.. ఆపై..?
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై […] -
Rasamalai: ప్రపంచ అత్యుత్తమ డెజర్ట్ లలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ‘రసమలై’…!
ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతలతో పాటు.. వంటకాలకు కూడా మంచి పేరు ఉంది. ఇకపోతే ఉత్తర భారత దేశంలో ఉన్న వారు కాస్త స్వీట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారని చెప్పవచ్చు. ఎటువంటి పండుగ వచ్చిన అక్కడివారు ఎక్కువగా స్వీట్లు చేసుకుంటూ పండగను ఘనంగా నిర్వహిస్తారు. తాజాగా ఆహార మార్గదర్శి విషయంలో ముందుండే.. టేస్ట్ అట్లాస్ కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ ఉత్తమ చీజ్ డెసర్ట్ ల జాబితాను విడుదల చేసింది. Also […] -
Big Breaking: ఆ రాజకీయ పార్టీల ఎలక్ట్రోరల్ బాండ్ల సీక్రెట్లను బయటపెట్టిన ఎన్నికల సంఘం..!
తాజాగా భారతదేశ ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధించి.. పార్టీల వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారం లాంటి పూర్తి వివరాలను విడుదల చేసింది. ఈ సమాచారం ఎలక్షన్ కమిషన్ కి ఇదివరకే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటల్ రూపంలో అందింది. ఎలక్ట్రో ఎలక్టోరల్ బాండ్ డేటాను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్లో ఏప్రిల్ 12, 2019 న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దాఖలు చేశాయి. అయితే ఇలా చేసిన సీల్డ్ […] -
Viral: దోశ ఆర్డరిచ్చిన మహిళ.. అనుమానం వచ్చి పరిశీలించగా.. ఏకంగా.?
ఓ మహిళ తన స్నేహితులతో కలిసి ఓ ఫేమస్ రెస్టారెంట్ కి వెళ్ళింది. అక్కడ అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. తినడానికి దోశను ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వచ్చిన దోశను తింటుండగా అనుమానం రావడంతో దోశను నిశితంగా పరిశీలించింది. అలా చూసిన ఆవిడ షాక్ కు గురైంది. హోటల్ వాళ్ళు ఇచ్చిన దోశలో ఏకంగా 8 బొద్దింకలు కనబడ్డాయి. ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి సదరు మహిళ విషయాన్ని సోషల్ మీడియాతో […] -
Murder: సెల్‌ఫోన్ కోసం సొంత నానమ్మనే హత్య.. ఆపై..?
కాస్త ఖరీదైన సెల్‌ఫోన్ కోసం సొంత నానమ్మని చంపి ఆపై.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగతనం చేసి ఆపై శవాన్ని వారి ఇంట్లోనే పాతిపెట్టాడు ఓ కిరాతక మనవడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. మండలం పరిధిలోని పెద్ద మరివీడు గ్రామానికి చెందిన కురువ నాగమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడైన చిన్న బజారి కర్నూలులో స్థిరపడిపోవడంతో.. […] -
Osey Arundhathi: థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ‘ఒసేయ్ అరుంధతి’..!
విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. వెన్నెల కిషోర్ , కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. ఈ సందర్బంగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమా నిర్మాత గూడూరు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న […] -
Razakar: సివిల్స్ వదిలేసి నటన వైపు.. ఆసక్తికరంగా రజాకార్ నటి జర్నీ..!
రజాకార్ సినిమాలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ తాజాగా సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ సినిమాలో తను నటించడం వల్ల గొప్ప ప్రశంసలు అందుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని తెలిపింది. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకి వచ్చిన రజాకార్ సినిమా కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాలో అనుశ్రీయా త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. ఇందుకుసంబంధించి తాజాగా అనుశ్రీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ చూస్తే […] -
Viral: వింతఘటన.. తోకతో జన్మించిన చిన్నారి..!
తాజాగా చైనా దేశంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. చైనాలోని హాంగ్జౌ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. 9 నెలలు నిండిన ఓ మహిళకు వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే బయటికి వచ్చిన బిడ్డను చూసి వైద్యులు ఒకింత షాక్ అయ్యారు. మామూలుగా కొంతమంది శిశువుల్లో జన్యుపరమైన లోపల వల్ల జన్మిస్తారు. అచ్చం అలాంటిదే చైనాలో జరుగగా ఓ మహిళకు మాత్రం ఏకంగా తోక ఉన్న పాప జన్మించింది. Also read: CM […]
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!