Sunrisers Hyderabad: ఆ విషయంలో “టాప్” లేపిన ఎస్‌ఆర్‌హెచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా సోమవారం నాడు జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో ఎస్‌ఆర్‌హెచ్ 25 పరుగులతో విజయాన్ని సాధించింది. ఇక ఈ హై స్కోర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బీకర బ్యాటింగ్ తో పరుగుల సునామీ సృష్టించి మరోసారి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతోపాటు ఐపీఎల్ చరిత్రలోనే ఒక్క మ్యాచ్ లోనే అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా కూడా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. శనివారం నాడు జరిగిన మ్యాచులో ఈ ఫీట్ ను అందుకుంది ఎస్‌ఆర్‌హెచ్. ఈ మ్యాచ్ తో సీజన్ లో నాలుగో విజయనందుకొని పాయింట్ల టేబుల్ లో నాలుగు స్థానంలో కొనసాగుతోంది.
Also Read: Dinesh Karthik Six: దినేష్ కార్తీక్ భారీ సిక్స్.. స్టేడియం బయట బంతి! వీడియో వైరల్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక మొదటగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయి 287 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇక ఇందులో ఓపెనర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ తన విశ్వరూపాన్ని చూపించి.. 41 బంతుల్లో 8 సిక్సర్లు, 9 ఫోర్స్ సహాయంతో 102 పరుగులతో సెంచరీని సాధించాడు. ఆ తర్వాత వచ్చిన హెన్రీచ్ క్లాసెన్ కూడా 31 బంతులలో ఏడు సిక్సర్లు, రెండు ఫోర్ల సహాయంతో 67 పరుగులను సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ లో ఏకంగా ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 22 సిక్సర్లను బాధింది.
ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఇన్నింగ్స్ లో ఇన్ని సిక్స్ లు సాధించడం ఇదే ప్రథమం. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఈ రికార్డు కాస్త ఎస్‌ఆర్‌హెచ్ అధిగమించింది. ఇక ఒక్క ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు సాధించిన జట్ల వివరాలు చూస్తే.. – సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్‌సీబీ – 2024 లో 22 సిక్స్‌లు, ఆర్‌సీబీ వర్సెస్ పీడబ్ల్యూఐ – 2013 లో 21 సిక్స్‌లు, ఆర్‌సీబీ vs గుజరాత్ లయన్స్ – 2016 లో 20 సిక్స్‌లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs గుజరాత్ లయన్స్ – 2017 లో 20 సిక్స్‌లు, ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2024 లో 20 సిక్స్‌లు లు సాధించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!