Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Shadi Mubarak Scam: ‘షాదీ ముబారక్’ పేరుతో భారీ దోపిడి.. రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా.!
Shadi Mubarak Scam: షాదీ ముబారక్ పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముటా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితులకు రెవెన్యూ మున్సిపల్ అధికారులు సహకరించినట్టు గుర్తించారు. నిందితులు ఏకంగా రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్టు నిర్ధారించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకమైన షాదీ ముబారక్ పేరుతో నకలి పత్రాలు సృష్టించి సుమారు 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన అంతర్రాష్ట్ర ముటాను అత్తాపూర్ పోలీసులు […] -
Vaibhav Sooryavanshi: ఇలా అయితే కష్టమే.. మరోసారి నిరాశపరిచిన వైభవ్.!
Vaibhav Sooryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న ట్రై-నేషన్ ‘A’ సిరీస్‌లో భాగంగా నేడు (జూన్ 15) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 14 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రారంభంలో తన దూకుడు ఆటతో ఆకట్టుకున్నప్పటికీ.. మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో వైభవ్ ప్రదర్శనను పరిశీలిస్తే.. అతడు నిలకడగా పరుగులు సాధించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. […] -
SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
SIR in Telangana: తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక ‘సమగ్ర సవరణ సర్వే’ (SIR) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 15 నుంచి 24 వరకు మూడు దశలుగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొదటి దశలో సర్ సర్వే నిర్వహణ అధికారులు బిఎల్ఓలకు వారు చేపట్టాల్సిన బాధ్యతలు వంటి కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందిస్తారు. జిల్లా ఎన్నికల అధికారుల వారిగా క్షేత్ర స్థాయిలో ఈ […] -
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Healthy Ragi Roti Recipe: ‘రాగి’ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యం. ఇందులో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగితో చేసే రొట్టెలు ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా చాలా రుచిగా కూడా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వంటి పదార్థాల సువాసనతో తయారయ్యే ఈ రాగి రొట్టెలు వేడి వేడిగా తింటే అద్భుతంగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్‌గా వీటిని ఆస్వాదించవచ్చు. మరి ఈ హెల్తీ […] -
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ (Germany) తమ ప్రయాణాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. జూన్ 14న హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కురాకో (Curacao)ను 7-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌కు ముందు నుంచే జర్మనీ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యాచ్ వన్ సైడ్ లా విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం ఆరు నిమిషాల్లోనే ఫెలిక్స్ న్మెచా అద్భుత గోల్‌తో జర్మనీకి ఆధిక్యం అందించాడు. […] -
Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
Telangana Schools Reopen: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి (జూన్ 15) నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యాసంస్థలన్నీ విద్యార్థుల సందడితో కళకళలాడనున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 41, 673 పాఠశాలల్లో 63 లక్షల మందికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26,000 ఉండగా. వాటిలో సుమారు 21.5 లక్షల మంది విద్యార్థులు […] -
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-F తొలి మ్యాచ్‌లో జపాన్ (Japan) మరోసారి తన పోరాట పటిమను చాటుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో నెదర్లాండ్స్ (Netherlands)తో 2-2 తేడాతో డ్రా సాధించి విలువైన ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్‌కు ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో.. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్ […] -
Harmanpreet Kaur History: చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.! మిథాలీ రాజ్ రికార్డ్‌కు చెక్మెట్..
Harmanpreet Kaur History: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచి ఆమె కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌కు ముందు హర్మన్‌ప్రీత్ కౌర్ ఖాతాలో 726 పరుగులు ఉండగా.. రికార్డును అందుకోవడానికి కేవలం ఒక పరుగు మాత్రమే అవసరమైంది. ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ […] -
IND W vs PAK W No Handshake: ‘నో హ్యాండ్ షేక్’.. రికార్డ్ విజయం సాధించిన టీమిండియా ప్లేయర్స్ నేరుగా.?
IND W vs PAK W No Handshake: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 (ICC Women’s T20 World Cup 2026)ను భారత మహిళల జట్టు భారీ విజయంతో మొదలు పెట్టింది. ఆదివారం నాడు జరిగిన గ్రూప్-A మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయంగా […] -
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
Nilufer:నీలోఫర్.. ఈ పేరు వినగానే చాలా మందికి ‘నీలోఫర్ టీ’ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ, ఆ పేరుకు ఉన్న గొప్పతనం గురించి దాదాపు తెలిసి ఉండదు. ఆ పేరు వెనుక ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. ఆ వ్యక్తి చేసిన సేవలు కూడా. నిజానికి హైదరాబాద్ నగరంలో ‘నీలోఫర్ టీ’ మాత్రమే కాదు.. నీలోఫర్ ఆసుపత్రి కూడా ఉంది. అవును.. మరి ఇంతకీ ఆ ‘నీలోఫర్’ ఎవరనే కదా […]
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!