Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Massage Center: మసాజ్ సెంటర్ లో అడ్డంగా దొరికిపోయిన ఎస్ఐ..!
తాజాగా ఓ మసాజ్ సెంటర్లో అభ్యంతరకరమైన స్థితిలో యువతులతో కలిసి ఉన్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో పట్టుబడడం విశాఖపట్నం నగరంలో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున్న స్పాల సెంటర్ లలో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు, అలాగే కొన్ని చోట్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో నగర సీపీ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించాలని తన పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. దీనితో విశాఖపట్నం నగరంలోని 64 మసాజ్/స్పా […] -
Yadadri Temple: యాదాద్రి ఆలయ ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణరావుపై బదిలీ వేటు అందుకేనా..?!
తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహ ఆలయ ఇన్ఛార్జ్ ఈఓ పై బదిలీ వేటు పడింది. దీనితో కొత్త ఆలయ నూతన ఈవోగా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు మేర తెలిపింది. 11వ తేదీన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో స్వామి వారి దర్శనం తర్వాత ముఖ్యమంత్రికి, అలాగే మంత్రులకు కలిపి వేద బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. Also […] -
Population Counting: వాటి తర్వాతే జనగణన..!
2021లో జరగాల్సిన జనగణన కరోనా నేపథ్యంలో నిలిచిపోయింది. ఇప్పటికే జనాభాలో భారత్ చైనాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. కాకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలు మాత్రం ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఇదే సమయంలో బ్లూమ్ బర్గ్ వర్గాలు జనగణన పై కొన్ని కీలక విషయాలను ప్రకటించాయి. అతిత్వరలో జరగబోనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాతనే జనగణన ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆర్థిక డేటా నాణ్యతను అప్ గ్రేడ్ చేసే మార్గాలను చర్చిస్తోందని వెల్లడించింది. […] -
Tenth Exams: టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రశ్నా పత్రానికి క్యూఆర్ కోడ్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి నెల 18వ తేదీ నుంచి 30 వరకు ఉదయం 9.30 నుండి 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకి సమయం దగ్గర పడుతుండగా ప్రశ్నా పత్రానికి భద్రతా చర్యలపై దృష్టి పెట్టారు అధికారులు. ఇకపోతే ఈసారి పదవ తరగతి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తీసుక రాబోతున్నట్లు అర్ధమవుతుంది. ఇందుకోసం ఎగ్జామ్ పేపర్ కు ఓ క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో […] -
Ranji Trophy 2024: 42వ సారి టైటిల్ కైవసం చేసుకున్న ‘ముంబయి’..!
తాజాగా జరుగుతున్న 2024 రంజీ ట్రోఫీ ఫైనల్ లో విదర్భ పై ముంబయి ఘన విజయం సాధించింది. మొదట్లో వన్ సైడ్ గా జరిగిన మ్యాచ్ చివరికి హోరాహోరీగా సాగింది. కాకపోతే చివరకి 169 పరుగుల తేడాతో విదర్భ పై నెగ్గిన ముంబయి 42వ సారి రంజీ ఛాంపియన్ గా అవతరించింది. చివరిసారిగా ముంబయి జట్టు 2015 – 16లో టైటిల్ గెలిచింది. 538 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్ లో […] -
Mobile Missing : మొబైల్ పోయిందా.. అయితే వెంటనే ఈ పనిచేయండి..!
ప్రజలు ఎవరైనా వారి మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే కనుక వెంటనే వారు చాట్ – బాట్ వాట్సప్ నెంబర్ ‘“9440627057” కు హాయ్ అని మెసేజ్ పంపాలి. దాంతో ఆ వెంటనే మీకు ఆ నెంబర్ నుండి ఓ గూగుల్ పేజీ లింక్ వస్తుంది. ఆపై లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో పోయిన మొబైల్ వివరాలను పొందుపరిస్తే చాలు. దాంతో మనం ఇచ్చిన సంచారంతో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిఘాను ఏర్పాటు చేసి […] -
Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనపడుతుంటాయి. ఇందులో అనేక ఉపయోగకరమైన వీడియోలు కూడా కనపడతాయి. ఇందులో కొన్ని విడియోలైతే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అబ్బురపరిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు చాలామంది నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ద్వారా సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో సీక్రెట్ ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుందన్న విషయం తేలింది. also read: Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. […] -
Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరి మృతితో పాటు..?
తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు. Also read: Viral: […] -
Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
ప్రపంచంలో చాలామంది వారి జీవితంలో ఉరుకుపరుగులతో క్షణ సమయం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే మహిళల విషయానికి వస్తే ఇంట్లోని పనులు, మరోవైపు ఆఫీసు పనులతో విశ్రాంతి లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం దొరికినా కొందరు వారు ఆ సమయాన్ని తమకు చాలా అనుకూలంగా మార్చుకుంటుంటారు. అంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ఓ మహిళ ట్రాఫిక్ జామ్ మధ్యలో చేసిన పని చూస్తే మాత్రం అవాక్కయ్యేలా ఉంది. Also Read: Viral: […] -
Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
ఈమధ్య కాలంలో అనేక వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే మరి కొన్నిసార్లు షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వాటిలో వధూవరుల ముందు వారి స్నేహితులు ఏదో చేయబోయి.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తాజాగా ఓ నగరంలో జరుగుతున్న పెళ్లి వేదిక పై ఉన్నట్టుండి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. also read: AP Highcourt: […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!