Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
Hyderabad: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన సందర్భంగా విజేతలు, టైటిల్ హోల్డర్లతో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్స్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపికైన 40 మంది ఫైనలిస్టులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ కార్యక్రమానికి మిస్ యూనివర్స్ ఇండియా 2025 మానికా విశ్వకర్మ, మిస్ యూనివర్స్ ఇండియా ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ డైరెక్టర్ అంజద్ ఖాన్, మిస్ యూనివర్స్ […] -
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
Mrigashira: వేద జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలలో ఐదవ స్థానంలో ఉండే మృగశిర (Mrigashira) నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నక్షత్రానికి కుజుడు అధిపతి కాగా.. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి) అధిదేవతగా భావిస్తారు. మృగశిర నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వృషభ రాశిలో, మూడవ & నాల్గవ పాదాలు మిథున రాశిలో ఉంటాయి. “మృగశిర” అంటే జింక తల అని అర్థం. జింక ఎప్పుడూ కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ఉండే స్వభావం కలిగి ఉంటుంది. అదే […] -
Hero Bikes Offers: కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా.? ఆ బైక్‌లపై భారీ డిస్కౌంట్.!
Hero Bikes Offers: భారతదేశంలో పర్యావరణహిత రవాణా పరిష్కారాలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్న హీరో మోటో కార్ప్ (Hero MotoCorp) తాజాగా విడుదల చేసిన ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోటార్‌సైకిళ్లపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్‌లపై రూ.4,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ డిస్కౌంట్‌తో హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ […] -
FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చేరువలోకి వెళ్లినా.. స్వీయగోల్ కారణంగా ఆ కల నెరవేరలేదు. సియాటిల్ లోని సెంచురీలింక్ ఫీల్డ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన అద్భుత గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈజిప్ట్, రెండో అర్ధభాగం ప్రారంభంలోనే వచ్చిన స్వీయగోల్ కారణంగా విజయాన్ని కోల్పోయింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా […] -
US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!
US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందం ఒక సాధారణ దౌత్య పరిణామంలా కనిపించినా.. దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపై, ముఖ్యంగా భారతీయుల రోజువారీ జీవితంపై దీని ప్రభావం మరింతగా ఉండనుంది. వంటగ్యాస్ ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు, విమాన టికెట్ల ఖర్చులు, ఆహార ధరలు, హోం లోన్ ఈఎంఐల వరకు అనేక అంశాలపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని […] -
FIFA World Cup 2026: 40 ఏళ్ల గోల్‌కీపర్ అద్భుతం.. తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన కేప్ వెర్డే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 అరంగేట్ర మ్యాచ్‌లో ‘కేప్ వెర్డే’ (Cape Verde) చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ (Spain)ను 0-0తో నిలువరించి ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఆటగాళ్లు అద్భుతమైన రక్షణాత్మక ప్రదర్శన కనబరిచి తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ లోనే విలువైన పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నారు. కేవలం 5.5 లక్షల జనాభా మాత్రమే […] -
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అంతర్జాతీయ ప్రమాణాల రవాణా సౌకర్యాలు అవసరమని, ఆ ఆలోచనతోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ నిర్ణయం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రారంభంలో రూ.15 వేల కోట్ల అంచనాతో మెట్రో పనులు […] -
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
HMD Vibe 2 5G New Variant Launched: HMD గ్లోబల్ సంస్థ తన వైబ్ (Vibe) సిరీస్‌లో భాగంగా HMD Vibe 2 5G స్మార్ట్‌ఫోన్‌కు కొత్త 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత నెలలో కంపెనీ ఈ ఫోన్‌ను 4GB + 64GB, 4GB + 128GB వేరియంట్లలో లాంచ్ చేయగా.. వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ రావడంతో ఇప్పుడు అధిక RAM కలిగిన కొత్త […] -
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
HONOR X80 Pro Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ సామర్థ్యానికి కొత్త నిర్వచనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది హానర్ (HONOR) సంస్థ. కొత్త X80 సిరీస్‌లో భాగంగా HONOR X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 22న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్లో ఏకంగా 11,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్ లో ఇదే అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యం. అంతేకాకుండా.. ఈ ఫోన్ 90W […] -
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవం.. వైట్ హౌస్‌లో యూఎఫ్‌సీ ఫైట్ నైట్ నిర్వహించిన ట్రంప్!
Donald Trump: అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump) వైట్ హౌస్ ప్రాంగణంలో ప్రత్యేకంగా యూఎఫ్‌సీ (UFC) ఫైట్ నైట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం ట్రంప్ 80వ జన్మదిన వేడుకలతో కూడా కలిసి రావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ పరిపాలనకు చెందిన కీలక నాయకులు, మద్దతుదారులు, అలాగే ఆయన కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ (Melania Trump) […]
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!