Kothuru Ram Kumar
Author- NTV Telugu-
UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు పదిమంది సెల్ ఫోన్ ఉపయోగిస్తే అందులో 8 మంది ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. దాంతో ప్రస్తుతం దేశంలో కూడా ఎన్నో సేవలను మొబైల్ ద్వారా క్షణాల్లో చేసుకుంటున్నాము. ఇక డబ్బులు ట్రాన్స్ఫర్ కోసం ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి ఇంకా ఎన్నో యూపీఐ యాప్స్ వినియోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. యూపీఐ సేవలను విస్తృతంగా వాడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆర్బిఐ మరికొన్ని కొత్త సేవలను అందుబాటులోకి […] -
Chaari 111: ఓటీటీలో ప్రత్యక్షమైన వెన్నెల కిషోర్ యాక్షన్ కామెడీ మూవీ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వెన్నెల కిషోర్. కేవలం హాస్య భరితమైన సినిమాలలో మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా ఆయన నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చారి 111 ‘. ఇకపోతే ఈ సినిమా మార్చి ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినీ థియేటర్లలో విడుదల అయింది. స్పై కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు […] -
AI Refrigerator: అయ్యబాబోయ్.. ఈ కొత్త ఏఐ టెక్నాలజీ ఫ్రిడ్జ్ లో ఇన్ని విశేషాలా..!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తో దూసుకెళ్తోంది. సాఫ్ట్వేర్ పరంగా ఎన్నో రకాల అద్భుతాలను సృష్టిస్తోంది ఈ కొత్త టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుని అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది చేసే పనిని చాలా సులువుగా చేసేస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో అనేక కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ను ఉపయోగించుకొని శాంసంగ్ కంపెనీ కొత్త రిఫ్రిజిరేటర్ ను విడుదల చేసింది. […] -
Girl Friend Poster: ‘గర్ల్ ఫ్రెండ్’ గా రష్మిక ఎంత క్యూట్ గా ఉందిగా..?!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందాన తన సత్తా చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను తీసుకొని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా ‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. పుష్ప సినిమాతోనే రష్మిక మందన నటనపరంగా మంచి పేరు తెచ్చుకున్న.. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి […] -
Puspa 2 Srivalli: పుష్ప గాడి పెళ్ళాం అంటే ఆ మాత్రం ఉండాల..!
నేడుపుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ రష్మిక మందాన నటిస్తున్న పుష్ప – 2 నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. చిత్ర నిర్మాతలు దాని అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో నేడు శ్రీవల్లిగా రష్మిక నటిస్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. రష్మిక ఈ ఫోటోలో ఆకుపచ్చని చీరని కట్టుకొని, భారీగా బంగారం ఆభరణాలను ధరించి మెస్మరైజ్ చేస్తోంది. ఇకపోతే హీరోయిన్ తలపై సింధూరం ధరించడం కూడా కనబడుతుంది. Also Read: RBI […] -
Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
ఈ మధ్యకాలంలో కొందరు వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అనేక ప్రత్యేకతలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకుని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలలో చేసే డెకరేషన్లు, డాన్సులు, భోజనాలు లాంటి విషయాలలో ప్రత్యేకతలు చూపించడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్ళికొడుకు కార్ డెకరేషన్ కాస్త వైరల్ గా మారింది. […] -
Breaking: ప్రముఖ తెలుగు మాజీ న్యూస్ రీడర్ ‘శాంతి స్వరూప్’ మృతి..!
తాజాగా ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ప్రస్తుత తరం వారికి అంతగా తెలియకపోయినా.. ముందుతరం వారికి తెలుగు దూరదర్శన్ అంటే మొదటిగా చెప్పే పేరు శాంతి స్వరూప్. రాత్రి అయితే చాలు ఆయన వార్తలు చదవటానికి ప్రత్యక్షమవుతారు. Also Read: Living Relationship Murder: నెలన్నరగా లివ్ […] -
Uber Auto Charges: వామ్మో.. మరోసారి ఆటో చార్జికి ‘కోట్లు’ అడుగుతున్న ఉబర్..!
ఈ మధ్యకాలంలో ఉబర్ సంస్థ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు కిలోమీటర్ల గాను ఉబర్ ఆటోను బుక్ చేసుకోగా అతనికి ఏకంగా 7 కోట్లకు పైగా బిల్లును చూపించి షాక్ గురి చేసింది. ఇకపోతే ఈ విషయం మరువక ముందే బెంగళూరు నగరంలో మరో కస్టమర్ కి ఉబర్ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. Also Read: AC […] -
Living Relationship Murder: నెలన్నరగా లివ్ ఇన్ రిలేషన్షిప్.. ఆపై మర్డర్..?!
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లికాకముందే వారికి ఇష్టం వచ్చిన వారితో సహజీవనం చేస్తున్నారు. నగరాలలో ఎక్కువగా వీటిని చూస్తున్నాము. ఇలా సహజీవనం చేసిన తర్వాత వారు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటారు లేకపోతే అక్కడితో వారి సహజీవనాన్ని తెంచుకొని ఎవరి జీవితం వారు గడిపేయడం పరిపాటుగా మారిపోయింది. ఇకపోతే తాజాగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వారిలో ఓ యువతిని కిరాతకంగా చంపి ఇంట్లోని అల్మరాలో దాచిన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు […] -
liquor Smuggling: ఇదేందయ్యా ఇది ఎప్పుడు చూడలే.. బనియన్ కు 54 జేబులు.. వాటిల్లో..?!
ఈమధ్య కాలంలో చెమటోడ్చి కష్టపడి సంపాదించేవారు చాలా తక్కువ అయిపోయారు. ఎంతసేపు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి పని చెప్పకుండా డబ్బులు సంపాదించే మార్గాలను శోధిస్తున్నారు. ఇకపోతే చాలామంది డబ్బులు వక్రమార్గంలో సంపాదిస్తున్నారు. కొందరు బతకడానికి దొంగతనాలు చేస్తుండగా.. మరికొందరు కొన్ని అడ్డదారుల్లో నడుస్తున్నారు. కొందరైతే బయటి రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు మద్యంను అక్రమంగా తీసుకోవచ్చి వ్యాపారం చేస్తున్నారు. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల కంటే పక్క […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!