Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Rajinikanth’s Vettaiyan: అక్టోబర్ లో ‘వేట్టైయన్’ గా రాబోతున్న తలైవా..!
రజనీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఈయనను ముద్దుగా ‘తలైవా’ అంటూ పిలుస్తారు. సినిమాలను ఎక్కువగా ఆదరించే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండగా.. అక్కడ రజనీకాంత్ కు వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే.. Also read: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ […] -
EC Notices To Jagan: ఏపీ సీఎం జగన్ కు ఆ విషయంపై నోటీసులు ఇచ్చిన ఈసీ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్ […] -
Anand Mahindra: కోతి దాడి నుండి మేనకోడలిని రక్షించిన అమ్మాయికి ఉద్యోగం ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు. Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ […] -
Kangana Ranaut: కంగనా రనౌత్ పోస్ట్ పై స్పందించిన నేతాజీ కుటుంబ సభ్యులు..!
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని […] -
Ugadi: ఉగాది పర్వదినాన ఆరు రుచులను ఎందుకు తీసుకోవాలో తెలుసా..?
తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ఆహ్వానంగా ప్రతి ఏడాది ఉగాది కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లేకుండా పండగ పూర్తి అవ్వదు. అయితే ఉగాది పండుగనాడు చేసే పచ్చడి ఎందుకు రుచి చూడాలన్న విషయం గురించి చూస్తే.. Also Read: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఉగాది […] -
Viral Video: సరదాకి కుస్తీ పట్టాలనుకున్న యువకుడు.. దెబ్బకి దూల తీరిందిగా..!
ప్రస్తుత సమాజంలో చాలామంది ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేస్తూ ముందుకు వెళ్తుండగా.. మరికొందరైతే చెడు అలవాట్లతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు హెచ్చులకు పోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వారు ఎందరో. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Kumari […] -
Kumari Aunty: కుమారి ఆంటీనా మజాకానా.. తగ్గేదేలే.. భారీ బంగారం హారాన్నీ కోనేస్తుందిగా…!
హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్తున్నారు. అది తక్కువ కాలంలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తులలో కుమారి ఆంటీ కూడా ఒకటి. ఇకపోతే ఈమె తాజాగా […] -
Metro Rail: మెట్రోలో రెస్టారెంట్.. ఇకపై తినడం.. ప్రయాణం చేయడం..!
దేశంలోని అనేక ప్రముఖ నగరాలలో ఇప్పటికే మెట్రో రైలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకీ నగరాల్లో పెరుగుతున్న జనాభా దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణలో భాగంగా వేగవంతమైన ప్రయాణాల కోసం నగరాలలో మెట్రో రైలు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే రోజురోజుకి కొత్త టెక్నాలజీ, అలాగే ఆకర్షణ ఏమైనా సదుపాయాలతో మెట్రో ట్రైన్స్ రూపొందుతున్నాయి. నగరాలలో ఇప్పటికే ఉన్న మార్గాలతో పాటు మరికొన్ని రైలు మార్గాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకువస్తూ ప్రజలకు మెట్రో రైళ్ల […] -
Viral video: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం.. ప్రభావాలు చూసారా..?
మార్చి 5 శుక్రవారం నాడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిలడెల్ఫియా నుండి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం వేళ భూకంపం సంబంధించింది. రిక్టర్ స్కేల్ పై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు కట్టడాలు కంపించాయి. ఇందులో భాగంగానే ప్రపంచ వింతలలో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి సైతం భూకంప ప్రభావం పడింది. Also Read: […] -
Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!
తిరుమల వెంకన్న స్వామి భక్తుల తాకిడి రోజురోజుకి ఎక్కువవుతుంది. ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తి కావడంతో స్కూళ్లకు కూడా సెలవులు రావడంతో స్వామి దర్శనానికి తిరుమలలో భక్తీ రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ దర్శనాలకు సంబంధించి ఓ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇందుకు సంబంధించి మూడు నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!