Viral Video: ఇదేంది భయ్యా.. చిప్స్ ప్యాకెట్స్ అంటే ఇష్టమని.. మరి ఇంతలా కార్ డెకరేషనా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో కొందరు వారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అనేక ప్రత్యేకతలు ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. జీవితంలో ఒకేసారి చేసుకుని కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అందరికీ గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలలో చేసే డెకరేషన్లు, డాన్సులు, భోజనాలు లాంటి విషయాలలో ప్రత్యేకతలు చూపించడానికి అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్ళికొడుకు కార్ డెకరేషన్ కాస్త వైరల్ గా మారింది. దీనికి సంబంధించి వివరాలు చూస్తే..
Also Read: Breaking: ప్రముఖ తెలుగు మాజీ న్యూస్ రీడర్ ‘శాంతి స్వరూప్’ మృతి..!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
వైరల్ గా మారిన వీడియోను ఓసారి పరిశీలిస్తే.. పెళ్ళికొడుకు ఓ కారులో పెళ్లి మండపానికి చేరుకుంటాడు. అయితే ఇలా చేరుకోవడం పెద్ద విషయం ఏముంది అనే అనుకోవడం మామూలే.. కాకపోతే ఆ పెళ్ళికొడుకు వచ్చిన కార్ ను చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దీనికి కారణం ఆ కారుకు రకరకాల కురుకురే ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లతో పూర్తిగా కారుని నింపేశారు. దీంతో పెళ్లికొడుకు పెళ్లి మండపానికి చేరుకోగానే అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని చుట్టూ అందరూ చేరుతారు.
Also Read: Apple Layoff 2024: యాపిల్‌లో భారీగా ఉద్యోగాల కోత!
ఇకపోతే ఈ కారు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ వారి స్టైల్స్ లో కామెంట్ చేస్తున్నారు. ఇందులో కొందరైతే.. పెళ్ళికొడుకుది జనరల్ స్టోర్ కాబోలు.. బయట పూలకు పెట్టే డబ్బులు షాప్ లో ఉండే కురుకురే ప్యాకెట్లతో కవర్ చేయొచ్చు అనుకున్నాడు ఏమో ఇలా డెకరేట్ చేశాడు అంటూ అంటుండగా.. మరికొందరేమో వధూవరులు ఇద్దరు చిప్స్ ప్రియులేమో అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వైరల్ వీడియోని చూసేయండి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!