Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Bhimaa OTT Official: ‘భీమా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అప్పటినుంచే స్ట్రీమింగ్..!
తాజాగా హీరో గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా సినిమా ‘భీమా’. భారీ అంచనాలతో మార్చి 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజుల్లో సినిమాపై మంచి టాక్ నడిచిన రానురాను సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇకపోతే కలెక్షన్ల పరంగా కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ ఎప్పుడొస్తుందా […] -
PM Modi: మైనారిటీ శరణార్ధులకు భారత్ ఆశ్రయం కల్పిస్తుందంటున్న పీఎం మోడీ..!
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. Also Read: Elections 2024: […] -
Elections 2024: ఎన్నికల సంఘం నిర్ణయం.. ఇకపై అక్కడ ‘పోలింగ్’ వెహికిల్స్‌కు జీపీఎస్..!
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు. Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ […] -
Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ విషయంలో ధోనిని సమం చేసిన జడ్డు భాయ్..!
రవీంద్ర జడేజా.. జడ్డు భాయ్.. ఇలా పేరు ఏదైనా క్రికెట్ అభిమానులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ కావడంతో అటు బ్యాట్ లో, ఇటు బాల్ తో రాణించగల ధీరుడు. ఇక మ్యాచ్ సమయంలో.. అతని చుట్టూ ఒక వైఫై జోన్ ఉంటుంది. దాంతో మ్యాచ్ లో ఎక్కడా లేని ఎనర్జీ తన చుట్టూ ఉంటుంది. మ్యాచ్ ఎంత సీరియస్ అయినా సరే, తను చేయగల పనిని శాయశక్తులా చేసి […] -
Kejriwal: కేజ్రీవాల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు..!
తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనను అరెస్ట్ చేయడానికి ఈడీ వద్ద తగినంత ఆధారం ఉందని మంగళవారం కోర్టు స్పష్టం చేసింది. దాంతో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి దారితీసిన తగినంత సమాచారం, ప్రూఫ్స్ ఈడీ వద్ద ఉన్నాయని.. అలాగే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం, అలాగే ఆయన వల్ల జరిగిన జాప్యం వల్ల జ్యుడీషియల్ […] -
Election Campaign: మెడలో చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న లోక్‌సభ అభ్యర్థి..!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిట్ కేశవ్ దేవ్, భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారానన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. అతని ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో., స్వతంత్ర అభ్యర్థి ఏడు చెప్పులు కలిసున్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో కనిపించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో.. పండిట్ కేశవ్ […] -
Samosa: సమోసాల్లో కండోమ్‌లు, గుట్కాలు.. అవి తిన్న వారికి..?!
పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో వడ్డించే సమోసాలలో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా […] -
MS Dhoni: అయ్యబాబోయ్.. ధోని ఓ రేంజ్ లో అభిమానులను ప్రాంక్ చేసేసాడుగా..!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని […] -
Suspension: ఒకేసారి 106 మంది ప్రభుత్వ సిబ్బంది పై సస్పెన్షన్ వేటేసిన సిద్దిపేట కలెక్టర్..!
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7 ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెంకట్రామిరెడ్డి ఓ సభను ఏర్పాటు చేసారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు, […] -
Maa Elections: మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ..!
మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలు., ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దింతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది. Also read: Off The […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!