Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Romario Shepherd: విద్వంసం సృష్టించిన ముంబై బ్యాటర్.. ఓకే ఓవర్లో 32 పరుగులు..!
2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్‌మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై […] -
Vijay Devarakonda: ఎందుకురా మా దేవరకొండ వెంట ఇలా పడ్డారు.. ఇంత ఓర్వలేని తనమా..!
ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి కాస్త డిఫరెంట్ రివ్యూస్ రావడం వెనక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కూడా నెగటివ్ రివ్యూ పై ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. సినిమా ఎలా ఉన్నా.. ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటంటని సోషల్ మీడియాలో కూడా అనేక వాదనలు […] -
Elections 2024: మోడీ గెలవాలంటూ చూపుడు వేలు కోసుకున్న వ్యక్తి..!
ఈ ఏడది జరగబోయే లోక సభ ఎన్నికల్లో మరోసారి మోదీ గెలవాలని తన చూపుడు వేలును కోసుకున్నాడు ఓ వ్యక్తి. తన చూపుడువేలు కాళీమాతకు బలిదానం ఇస్తున్నట్లు అరుణ్ అనే వ్యక్తి తెలిపాడు. కర్ణాటకలో నివసించే అరుణ్ వర్నికకు ప్రధాని మోడీ అంటే చాలా అభిమానం. అరుణ్ తన చూపుడువేలని కోసుకొని.. ఆపై రక్తంతో నిండిన చెయ్యితో అతను ‘అమ్మ కాళీ మాత.. మోడీ బాబా అందరికన్నా గొప్పవారు.. నువ్వు ఆయన్ని రక్షించాలి.. మోడీని గెలిపించాలి’ అని […] -
Thief Devotee: భక్తి మాయలో అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ చేసిన ఘనుడు..!
తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు. Also Read: LSG vs GT: టాస్ […] -
IPL 2024: హమ్మయ్య.. మొత్తానికి మొదటి విజయం అందుకున్న ముంబై ఇండియన్స్..!
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో […] -
Love Mouli: మొదటిసారి వరంగల్ నుంచి స్టార్ట్ చేసిన ‘లవ్ మౌళి’ ప్రమోషన్స్..!
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కాస్త విరామం తర్వాత హీరోగా, నవదీప్ 2.O గా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలో నవదీప్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి అడ్డాగా మారిన ‘సి స్పేస్’ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. Also […] -
Sharma and Ambani: క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఓటీటీలో రానున్న ‘శర్మ అండ్ అంబానీ’..!
ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడై కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా.. ఇదే కోవలో ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. Also Read: Tata […] -
Rats Eat Ganja: పోలీస్ స్టేషన్లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్ పోలీసుల నివేదిక..!
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు […] -
Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు. […] -
Ramcharan Vaction: థాయ్‌లాండ్ వెకేషన్ లో కూతురితో కలిసి ఎంజాయ్ చేస్తున్న రాంచరణ్ దంపతులు..!
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్ […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!