Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Covid 19: మహారాష్ట్రలో కొత్త కోవిడ్ సబ్ వేరియెంట్ తో 91 కేసులు నమోదు..
మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ కేపీ. 2 యొక్క 91 కేసులను గుర్తించింది. ఇది గతంలో ప్రబలంగా ఉన్న జెఎన్. 1 వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ప్రబలుతోంది. ప్రస్తుతం అనేక దేశాలలో కేసులకు ప్రధాన డ్రైవర్ గా ఈ వేరియంట్ ఉంది. పుణెలో అత్యధికంగా కేపీ. 2 కేసులు 51, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మొదట జనవరిలో కేపీ. 2 కేసులను గుర్తించింది. మార్చి, ఏప్రిల్ నాటికి, ఇది ఈ […] -
Viral Video: అరెరె.. దాచిన చాక్లెట్ ను చెకింగ్ అంకుల్ కనిపెట్టేశాడే.. ఇప్పుడెలా..
సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇలా వైరల్ గా మారిన వీడియోలలో అనేక వీడియోలో ఫన్నీ వీడియోలు ఎక్కువగా ఉండడం గమనిస్తూనే ఉంటాం. మరికొన్నిసార్లు జంతువులకు సంబంధించిన వీడియో లు కూడా తెగ వైరల్ గా మారడం చూసే ఉంటాం. ఇకపోతే ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక ఆ […] -
OTT Movies: వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న 22 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే..
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి.. విశ్వక్ సేన్ […] -
Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి..
తాజాగా కన్నడ నటుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. రాజధాని, జరాసంధ వంటి పలు కన్నడ చిత్రాలకు పనిచేసిన నటుడు చేతన్ చంద్ర ఆదివారం మాతృదినోత్సవం కావడంతో తల్లితో కలిసి గుడికి వెళ్లారు. తల్లితో కలిసి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా.. ఈ దాడి సంఘటన చోటు చేసుకుంది. Also Read: Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు.. […] -
Bike Blast: హైదరాబాద్ లో పేలిన బుల్లెట్ బైక్.. 10 మందికి తీవ్ర గాయాలు..
తాజాగా బుల్లెట్ బైక్ పేలి సుమారు పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. డ్రైవింగ్‌లో ఉన్న బుల్లెట్ బండి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్ననివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పోలీసు అధికారికి మంటలు అంటుకున్నాయి. ఎన్నికల సందర్భంగా ఆదివారం పాతబస్తీలోని మొగల్తూరు పీఎస్ పరిధిలో ఎఫ్ఎస్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇది ఇలా ఉండగా.. Also Read: Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్ లాంచ్ […] -
Kannappa: బాబోయ్.. మంచు విష్ణు “కన్నప్ప” టీజర్ లాంచ్ ను ఇంత భారీగా ప్లాన్ చేశాడేంటి..
మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప’ పేరుతో విష్ణు మంచు ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదల కానుంది. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. కన్నప్ప కేవలం సినిమా మాత్రమే కాదు., సినిమా అనుభవం., దీనివల్ల కథలు చెప్పే విధానం మారుతుంది. ఇక ఈ సినిమా చూసేందుకు అందరూ రెడ్ కార్పెట్ మీద ఎదురు చూస్తుండగా., ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విష్ణు మంచు, […] -
Viral Video: దూల తీరిపోయిందిగా.. సరదా కోసం కారు నడపగా గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు..
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు సర్కులేటర్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు భయాందోళనలకు గురిచేసాల కూడా ఉంటాయి. మరికొన్ని వీడియోలు జంతు సంబంధించినవి, అలాగే కొన్ని స్టంట్స్ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ గా మారిన వీడియో వివరాలు చూస్తే.. […] -
Sitara Ghattamaneni: మాస్ స్టెప్పులతో అదరకొట్టిన మహేష్ గారాల పట్టి..
సూపర్ స్టార్ మహేష్, నమ్రతల గారాల పట్టి సితార ఎంత అద్భుతంగా డాన్స్ వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డ్యాన్స్ తన రక్తంలోనే ఉందని చిన్నప్పటి నుంచి నిరూపించుకుంది. సితార అంచనాలను మించి డ్యాన్సర్‌గా మారింది. తనకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఆ విషయం పదే పదే రుజువైంది. Also Read: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..? తాజాగా హాలీవుడ్‌లోని ఓ పాటకు […] -
Patient On Stretcher Voted: స్ట్రెచర్ పై పోలింగ్ బూత్‌కి వెళ్లి మరీ ఓటు వేసిన మహిళ..
సుభద్రా దేవి క్యాన్సర్ తో పోరాడుతోంది. కానీ., ఆమె ఓటింగ్ దాటవేయడానికి అది కారణం కాలేకపోయింది. ఆమె నాలుగు రోజులుగా నీరు తీసుకోవడం ద్వారానే జీవిస్తుంది. కానీ ఇప్పటికీ ఆమె ఓటు వేయాలని కోరుకున్నారు. దాంతో ఆమె కుమారుడు విజయ్ కుమార్ మిశ్రా ఆమెను స్ట్రెచర్ పై బీహార్‌లోని దర్భంగాలోని స్థానిక పాఠశాలకు తీసుకువెళ్లినప్పుడు ఈ విషయాన్ని చెప్పారు. Also Read: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత పోలింగ్ […] -
Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..
తాజాగా జమ్మూకశ్మీర్‌లో ఓ పెళ్లి కొడుకు ఓటర్లకు ఆదర్శంగా నిలిచాడు. మరికొద్ది నిమిషాలలో అతను వివాహం చేసుకున్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చాడు. అప్పటికే ముస్తాబాయి పెళ్లి కొడుకు శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని గందర్ బల్ పట్టణంలోని పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. Also Read: Revanth Reddy: ఓటు వేద్దాం.. ఈ దేశపు తలరాతను మారుద్దాం: రేవంత్ రెడ్డి అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేయడం ప్రతి పౌరుడి విధి […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!