Kothuru Ram Kumar
Author- NTV Telugu-
MLA House Arrest: కొనసాగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్..
పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది. Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు ఈ నేపథ్యంలో మాచర్లలో […] -
Vidya Vasula Aham: పెళ్ళాం పెళ్ళామే.. పేకాట పేకాటే.. ‘విద్యా వాసుల అహం’ ట్రైలర్ రిలీజ్..
ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫారం ఆహాలో క్రమం తప్పకుండా కొత్త షోలు, సినిమాలను అందిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో మరో కొత్త సినిమా ప్రెకషకుల ముందుకి తీసుక రాబోతోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ల ‘విద్యా వాసుల అహం’ మే 17 నుండి ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మణికాంత్ జెల్లీ నిర్మించిన ఈ చిత్రంను లక్ష్మీ నవ్య, రంజీత్ కుమార్ లు నిర్మించారు. Also read: Mehreen Pirzada: నకిలీ వార్తలను […] -
Andhra Pradesh Polling: ఏపీలో భారీగా పోలింగ్.. 81.76 శాతం పోలింగ్ నమోదు..
మే 13న జరిగిన ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయ్యింది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81.76% పోలింగ్ నమోదయింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.6% పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ నుండి 1.1% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% ఓట్లు నమోదు అవ్వగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల […] -
Viral Video: 102 ఏళ్లలో కూడా కుర్రాళ్లతో క్రికెట్ ఆడుతున్న కశ్మీరీ తాత..
వయస్సు కేవలం ఒక సంఖ్య. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాకు చెందిన 102 ఏళ్ల వృద్ధుడు ఈ కోవకు చెందినవాడు. అవును, నిజమే.., హాజీ కరమ్ దిన్ క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియాసిలో గౌరవప్రదమైన నివాసి అయిన హాజీ కరమ్ దిన్ తన చుట్టూ ఉన్న యువతకు ప్రేరణగా మారారు. వయసులో వయసులో సెంచరీ మార్కును దాటినప్పటికీ, అతను క్రికెట్ ఆడటంలో చురుకుగా ఉన్నాడు. అతను క్రికెట్ ను ఎంతో […] -
Meta Down: ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్.. మళ్లీ ఏమైందంటూ నెటిజన్స్ ఫైర్..
ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ ప్రకారం, మెటా యొక్క ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లను ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు వినియోగించుకోలేక పోతున్నారని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్లు కొద్దీ సేపు అందుబాటులో లేవు. ఈ సమయంలో వినియోగదారు ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ చేయబడ్డారు. అదేవిధంగా, వినియోగదారులు బుధవారం ఈ యాప్ లను యాక్సెస్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నారు. Also read: Gautam Gambhir: ఆరెంజ్‌లను […] -
Attack On Woman: గెలుస్తామని నమ్మకం ఉన్నపుడు దాడులు చేయటం ఎందుకు.. దాడిలో గాయపడిన మంజుల..
మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మూకల ఆగడాలకు అంతులేకుండా పోయిందని సోమవారం నాడు పోలింగ్ సందర్భంగా గొడ్డలి దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్త మంజుల తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు.. వైఎస్సార్సీపీ దాడులకు తెగబడటం వాళ్లకు అలవాటైపోయిందని ఆవిడ పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రజలను ఓట్లు కూడా వేయనీయకుండా అడ్డుకుంటున్న ఇలాంటి వారి ఆట కట్టించాలని ఆవిడ డిమాండ్ చేశారు. అలా జరగకపోతే.. ఈ అనాగరికుల చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. Also […] -
Getup Srinu: ఏమైంది బ్రో.. ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నావు..
గెటప్ శ్రీను జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో మంచి కమెడియన్‌గా, సినిమాల్లో నటుడిగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘రాజు యాదవ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన ‘రాజు యాదవ్’ సినిమా ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. Also Read: Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం గెటప్ […] -
Palnadu: మాచర్లకు భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు..
అల్లర్లు జరుగుతాయన్న ప్రచార నేపద్యంలో., పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. అనుమానస్పదంగా ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే.. ఎవరైనాసరే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. Also read: Sandeshkhali : సందేశ్‌ఖలీ కేసులో అప్డేట్.. పియాలి దాస్‌కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ నిన్న రాత్రి నుండి పల్నాడు జిల్లా మాచర్లలోనే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి […] -
Deputy CM: మాకు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో సంఘటన స్థలానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎమ్మెల్యే అభ్యర్థి కృపా లక్ష్మి చేరుకున్నారు. మన దళిత జాతికి మనమే సైనికుల నిలబడదం.., ఒక్కొక్క నా కొడుకుని ఏమి చేయాలో అది చేద్దాం మనకు ఎవరు వద్దు.., చిత్తూరు జిల్లా ఎస్పీ పనిచేయడానికి వచ్చాడా లేక చంద్రబాబుకు ఊడిగం చేయడానికి వచ్చాడో తెలియదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. Also Read: […] -
Allagadda: అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం.. వివరాలు ఇలా..
అర్ధరాత్రి ఆళ్లగడ్డలో హత్యాయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ దగ్గర బాడీగార్డ్ గా చేస్తున్న నిఖిల్ అనే యువకుడిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయబోయారు. కారుతో ఢీకొట్టి కిందపడిన యువకుడిని ఇనుప రాడ్ తో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. నంద్యాల నుంచి కారు వస్తుండగా ఈ ఘటన జరిగింది. Also Read: Cyber Crime : స్క్రాచ్ కార్డ్ కోసం పోయి రూ.18లక్షలు పోగొట్టుకున్న బెంగుళూరు మహిళ దాడిలో గాయపడిన నిఖిల్ ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. […]
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!