Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Bujji and Bhairava Animated: బుజ్జి, భైరవ చేసిన అడ్వెంచర్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూశారా..
కల్కి 2898 AD టీమ్ తన సినిమా ప్రమోషన్లను కాస్త కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావాలంటే మాత్రం పెద్ద ఎత్తున ప్రమోషన్లు కచ్చితంగా అవసరం. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం బుజ్జిని పరిచయం చేసింది ఛుత్ర బృందం. ఇక తాజాగా బుజ్జి, భైరవ కలిసి చేసిన అడ్వెంచర్లను ఓ యానిమేటెడ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది సినిమా బృందం. ఈ సినిమాలో హీరో ప్రభాస్ […] -
Tenth Pass: పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు..
పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని విద్యార్థులతో పాటు పరీక్షలు పాస్ అవ్వడం అంత వేరు. అయితే ఇలాంటి పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు కొందరు ఫెయిల్ […] -
IRDAI: ఇకపై గంటలోపు నగదు రహిత క్లెయిమ్.. మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్మెంట్..
ఆసుపత్రిలో చేరిన ఒక గంటలోపు నగదు రహిత క్లెయిమ్ లను, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మూడు గంటలలోపు క్లెయిమ్ సెటిల్మెంట్ ను పరిష్కరించాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) బీమా కంపెనీలను తాజాగా ఆదేశించింది. బీమా నియంత్రణ సంస్థ IRDAI ఆరోగ్య బీమా కోసం ఓ సర్క్యులర్ ను జారీ చేసింది. ఆరోగ్య బీమా సేవల సామర్థ్యం పారదర్శకతను మెరుగుపరిచే లక్ష్యంతో అనేక కీలక ఆదేశాలను ఇచ్చింది. ఈ సర్క్యులర్ […] -
Viral Video: సీపీఆర్ చేసి కోతి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్..
దేశంలో వేడిగాలుల యొక్క దుష్ప్రభావాలు మనుషుల పైనే కాకుండా పర్యావరణం, జంతువులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లోని ఛతారీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ వికాస్ తోమర్ సీపీఆర్ ఇచ్చి కోతి పిల్ల ప్రాణాలను కాపాడాడు. మే 24న హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ కారణంగా కోతి పిల్ల మూర్ఛపోయింది. Temperature Rise: ఎప్పుడూ లేని విధంగా భారతీయ నగరాలపై భానుడి ప్రతాపం.. కారణం ఏమిటి..? అధిక వేడి కారణంగా, ఒక కోతి […] -
Rishabh Pant: థాంక్యూ గాడ్.. అంటూ రిషబ్ పంత్ ఎమోషనల్ పోస్ట్..
527 రోజుల విరామం తర్వాత భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) విడుదల చేసిన వీడియోలో, ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ఇతర సభ్యులతో నెట్ సెషన్ తర్వాత పంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. భారత జెర్సీతో తిరిగి మైదానంలోకి రావడం పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని, నేను […] -
Lava Yuva 5G: రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన లావా..
మే 30 దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్‌ఫోన్ యువ 5జీ ని 2 స్టోరేజ్ వేరియంట్లలో గురువారం విడుదల చేసింది. 64 GB వేరియంట్ ధర రూ. 9,499 ఉండగా., 128 GB వేరియంట్ ధర రూ. 9,999 గా ఉంది. జూన్ 5 నుండి అమెజాన్, లావా ఇ-స్టోర్, లావా రిటైల్ అవుట్లెట్ లలో యువ 5G విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది మిస్టిక్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ అనే రెండు […] -
Red wattled Lapwing: ఈ పిట్ట గుడ్లు పెడితే.. వర్షాలు మొదలైనట్లే..
రాజస్థాన్‌లో తితహరి లేదా తితుడి అని కూడా పిలువబడే రెడ్ వాటిల్ లాప్వింగ్ ఒక రకమైన పక్షి. ఇది రుతుపవనాల ప్రారంభం గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలో, ఎత్తైన ప్రదేశంలో ల్యాప్వింగ్ ద్వారా గుడ్లు పెట్టడం మంచి వర్షాలు రానున్నాయని సూచిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా., మాల్వాలోని భిల్లులు ఎండిపోయిన ప్రవాహాలలో తిథారి పెట్టిన గుడ్లు వల్ల ఆలస్యమైన వర్షాలు లేదా కరువుల గురించి ముందస్తు హెచ్చరికలని నమ్ముతారు. తితుడి […] -
PM Modi: 45 గంటల పాటు ధ్యానం చేసేందుకు సిద్దమవుతున్న ప్రధాని మోడీ.. వివరాలు ఇలా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే 30) కన్యాకుమారి లోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద దాదాపు రెండు రోజుల ధ్యాన వ్యాయామాన్ని మొదలు పెట్టనున్నారు. మోడీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ గుహలో ప్రధాని ఇలాంటి ధ్యానాన్ని చేపట్టారు. ధ్యాన్ మండపంలో మోడీ 45 గంటలపాటు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన […] -
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం జూన్ 1 నుండి యాత్రికుల కోసం మొదలుకానున్న హెలికాప్టర్ బుకింగ్..
శ్రీ అమర్నాథ్ యాత్రికుల కోసం ఆన్లైన్లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్సైట్లో (అమర్నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్లైన్లో […] -
Team India : ప్రపంచకప్ లో కోహ్లి, జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి.. మాజీ ప్లేయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ లు 2024లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కోసం ఓపెనింగ్ చేయాలని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఐసీసీ T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు వెస్టిండీస్, అమెరికా లలో జరగనుంది. టీమిండియా తమ ఏకైక వార్మప్ గేమ్ లో బంగ్లాదే శ్తో జూన్ 1న న్యూయార్క్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఇకపోతే., టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్ […]
తాజావార్తలు
-
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
-
Neha Thakur: ఎయిర్ హోస్టెస్ జాబ్ వదిలేసింది.. సీన్ కట్ చేస్తే ఆ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ట్రక్ డ్రైవర్..
-
Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
ట్రెండింగ్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!