Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Suhana Khan – Agastya Nanda : లండన్ లో అమితాబ్ మనవడుతో షారుక్ కుమార్తె హల్చల్..
Suhana Khan – Agastya Nanda : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తెలలో ఒకరైన సుహానా ఖాన్ ఈ మధ్యనే ‘ది ఆర్చిస్’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నెట్ఫ్లిక్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. నేరుగా ఇప్పుడు ” కింగ్ ” సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకు ఎక్కబోతున్న ఈ సినిమాని సుజోయ్ ఘోష్ […] -
Samantha : గతంలో నేను తప్పులు చేసిన మాట వాస్తవమే.. సమంత..
Samantha : సమంత.. ఈ అందాల బొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ తో కలిసి చివరిసారిగా తెలుగు ప్రేక్షకులను ఖుషి సినిమాతో పలకరించిన ఆవిడ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలలో కనపడలేదు. ఖుషి సినిమా యావరేజ్ టాక్ రావడంతో ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ […] -
Thamanna odela2 : సెట్స్ పై ఓదెల 2.. శరవేగంగా షూటింగ్..
Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ […] -
T20 World Cup 2024 Final : తుది సమరానికి వేళాయె.. నేడే సఫారీలతో సమరం..
T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట.. […] -
Home Minister AP : పోలీసులకు రాజకీయాలు వద్దు… మీ డ్యూటీ చేయండి
Vangalapudi Anitha: నేడు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై మంత్రి మాట్లాడారు. ఇందులో ముఖ్యంగా గత ఐదేళ్ళు పోలీసు వ్యవస్ధ నిర్లక్ష్యం చేయబడింది., పోలీస్ డిపార్టుమెంటుకు ఏం కావాలని అనే అంశాలు పట్టించుకోలేదని., పోలీసు అకాడమీ, గ్రేహౌండ్ అకాడమీ లేదంటూ ఆవిడ మాట్లాడారు. మహిళలపై నేరాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని. విశాఖలో ఆరిలోవ పోలీసు స్టేషన్ రేకుల షెడ్డులో, చెట్ల కింద ఉందని ఆమె పేర్కొన్నారు. […] -
Pension In AP : జులై 1 న పెంచిన పెన్షన్ లు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Pension In AP : నేడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ( Anam Ramanarayana Reddy ) మీడియా వేదికగా మాట్లాడారు. ఇందులో భాగంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని, ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని, జులై 1 న పెంచిన పెన్షన్ లను ఇస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చారని ఆయన చెప్పుకొచ్చారు. రూ.3 వేల పెన్షన్ […] -
Eating Black Grapes : నల్ల ద్రాక్ష తినడం వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలా..
Eating Black Grapes : ఇటీవలి సంవత్సరాలలో నల్ల ద్రాక్ష వాటి అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా సూపర్ ఫుడ్ గా ప్రజాదరణ పొందింది. ఈ రుచికరమైన పండ్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్ష తినడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను అలాగే వాటిని మీ ఆహారంలో చేర్చడం వల్ల కలిగే లాభాలను చూస్తే.. సమృద్ధిగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి: నల్ల ద్రాక్ష ముఖ్య […] -
Rose Water: రోజ్ వాటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే…
Rose Water: చర్మ సంరక్షణ, సౌందర్య ఉత్పత్తుల విషయానికి వస్తే.. రోజ్ వాటర్ శతాబ్దాలుగా ప్రజాదరణ పొందిన ఎంపిక. ఈ సహజ పదార్ధం దాని అద్భుతమైన సువాసనకు మాత్రమే కాకుండా చర్మం, మొత్తం శ్రేయస్సుకు అనేక ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. మీ రోజువారీ చర్మ సంరక్షణ దినచర్యలో రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలను చూద్దాం. హైడ్రేషన్, తేమ: రోజ్ వాటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి చర్మాన్ని […] -
Men Bald Head: పురుషుల బట్టతలకు ప్రధాన కారణాలు ఏంటంటే..
Men Bald Head: పురుషుల బట్టతల అనేది చాలా మంది పురుషులు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇది ఒకరి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. ఇకపోతే పురుషుల బట్టతలకు ప్రధాన కారణాలను చూస్తే.. జన్యుపరంగా: పురుషుల బట్టతల ప్రధాన కారణాలలో ఒకటి జన్యుపరం. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని కూడా పిలువబడే మగ బట్టతల అనేది పెద్ద సంఖ్యలో పురుషులను ప్రభావితం చేసే వంశపారంపర్య పరిస్థితి. ఈ రకమైన […] -
Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మృతి
Road Accident : తాజాగా పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ నియోజకవర్గం శివాపురం – కొత్తపాలెం రహదారి ప్రాంతంలో ఇన్నోవా కారు చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. కారులోని మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనలోని మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాద ఘటన జరిగినట్లు సమాచారం అందుతుంది. ఘటనపై […]
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!