Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Kalki 2898 AD Two days Collections: బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రకంపనలు సృష్టిస్తున్న కల్కి..
Kalki 2898 AD Grosses Massive 298.50 Crores Worldwide On Day Two: పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 యాడ్. గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసింది. ప్రభాస్, […] -
iPhone 16 : ఇకపై ఐఫోన్ బ్యాటరీలను తొలిగించొచ్చు.. ఆపిల్
iPhone 16 : తాజాగా వెలుబడిన నివేదిక ప్రకారం.., ఐఫోన్ బ్యాటరీలను సులభంగా భర్తీ చేయగల కొత్త సాంకేతికతను ఆపిల్ అభివృద్ధి చేయబోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతుపై రాబోయే యూరోపియన్ యూనియన్ నిబంధనలను పాటించడానికి కంపెనీ సిద్ధమవుతున్నందున ఈ చర్య తీసుకోనుంది ఆపిల్. ” ఎలక్ట్రికల్లీ ఇండ్యూస్డ్ అడ్హెసివ్ డీబాండింగ్ ” అని పిలువబడే కొత్త సాంకేతికత, ప్రస్తుత అంటుకునే స్ట్రిప్స్ పద్ధతిని ఉపయోగించకుండా.. ఓ చిన్న విద్యుత్ ప్రవాహాన్ని అప్లై చేయడం ద్వారా బ్యాటరీలను తొలగించడానికి […] -
Budda Venkanna : టీడీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు..
Budda Venkanna : టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న తాజాగా కొన్ని హాట్ కామెంట్ చేసారు. ఇందులో భాగంగా పదవి జ్వరం లాంటిది వస్తుంది.. పోతుంది…, టీడీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరని ఆయన పేర్కొన్నాడు. నాని ఎంపి నామినేషన్ విత్ డ్రా అయ్యాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకిగా మాట్లాడాడు. మేము నానికి వ్యతిరేకులం.. పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం […] -
Kalki 2898 AD – Nagarjuna : నాగి వేరే లోకానికి తీసుకెళ్లాడు.. కల్కి పై నాగార్జున కామెంట్స్ వైరల్..
Kalki 2898 AD – Nagarjuna : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తాజాగా విడుదలైన సినిమా కల్కి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కల్కి సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇక ప్రస్తుతం వారంతారం కావడంతో ఈ వసూళ్ల వర్షం మరింతగా పెరిగేలా కనపడుతుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. విజువల్ వండర్స్ తో ప్రేక్షకుల ఆదరణను […] -
IND vs SA Final: మ్యాచ్ కు వర్షం అడ్డంకైతే.. పరిస్థితి ఏంటి..?
IND vs SA Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాతో తలపడుతుంది టీమిండియా. బార్బడోస్ వేదికగా మ్యాచ్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలు కానుంది. ఒకవేళ వర్షం వల్ల అంతరాయం కలిగితే.. రేపు రిజర్వ్ డే రోజున మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరిన భారత్, […] -
Kalki 2898 AD: కల్కి సినిమాపై సూపర్ స్టార్ ప్రశంసల వర్షం..
Kalki 2898 AD: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి సినిమా మానియా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల అగ్రతారాలందరూ సినిమాలో నటించడంతో ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ రచన, దర్శకత్వం వహించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యం గురించి చేస్తుంది. సినిమాలో చూపించిన విజువల్ వండర్స్, దానిని ప్రజెంట్ చేసిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ఇందుకు సంబంధించి అనేక మంది ప్రముఖులు వారి సోషల్ మీడియా ఖాతాల […] -
Kalki 2898 AD: కల్కి సినిమాపై హాలీవుడ్ మీడియా ప్రశంసలు..
Kalki 2898 AD: ప్రభాస్ ప్రధాన పాత్రలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన కల్కి సినిమాని ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కేక్కిన […] -
Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ పై కేసు బుక్.. సుమోటోగా..?
Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ పేరు చెబితే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ., విలన్ “పుష్ప” లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అతను మలయాళ నటుడు. పుష్ప చిత్రం చివరలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఆయన చేసిన యాక్టింగ్ అందిరిలో ఇట్టే నిలిచిపోయింది. నిర్మాతగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలను అందించారు. అతను ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆవేశం’ లో నటించాడు. ఇకపోతే తాజాగా కేరళ […] -
BadNewZ – Triptii Dimri : ఇద్దరి బావల ముద్దుల మరదలుగా యానిమల్ బ్యూటీ ” త్రిప్తీ డిమ్రీ “..
BadNewZ – Triptii Dimri : త్రిప్తీ డిమ్రీ.. ఈవిడ గురించి ప్రస్తుతం పరిచయం అక్కరలేదు. రన్ వీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా సక్సెస్ తో ఈ అమ్మడి పేరు పాన్ ఇండియా లెవెల్లో మార్మోగిపోయింది. రాత్రికి రాత్రి ఆవిడ పేరు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ క్రేజీను ప్రస్తుతం ఆవిడ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. తృప్తిని మరింత […] -
Kalki 2898 AD: నార్త్ అమెరికాలో వసూళ్ల సునామి సృష్టించిన “కల్కి”..
Kalki 2898 AD: తాజాగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు […]
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!