Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Virat Kohli: లండన్ వీధుల్లో ఒంటరిగా విహరిస్తున్న విరాట్ కోహ్లీ..
Virat Kohli: క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను తన పేరు లికించుకున్న ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ భారతీయ క్రికెట్లలో క్రికెట్ రారాజుగా పేరు పొందాడు. భారతీయులు కోహ్లీని రన్ మిషన్ అంటూ ముందుగా పీల్చుకుంటారు. ఇకపోతే 2024 టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జెడేజా కూడా […] -
Reels Effect: రీల్స్ చేస్తూ 6వ అంతస్తు నుంచి కింద పడ్డ బాలిక.. (వీడియో)
Reels Effect: రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ప్రస్తుతం చాలామంది దేనికైనా సిద్ధపడిపోతున్నారు. చాలామంది యువకులు రీల్స్ చేయాలనే తపనతో చివరకి వారి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూసాము. చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి వారి జీవితాలతో చెలగాటం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ బిల్డింగ్ బాల్కనీలో రీలు తీస్తుండగా ఓ యువతి […] -
Snake Byte: ప్లాస్టిక్ బ్యాగ్ లో పామును తీసుకొచ్చి ఆస్పత్రిలో హంగామా చేసిన యువకుడు..
Snake Byte: విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ఇందులో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని విషం లేనివి. అయినప్పటికీ., పాము కనిపిస్తే చాలు.. అవి ఎలాంటి రకమైనవి అయినా సరే, వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ చూస్తారు. సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇందులో భాగంగానే తాజాగా ఓ చనిపోయిన పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో సంబంధించిన […] -
Independence Day: రక్తంతో స్వాతంత్య్ర సమరయోధులకు చిత్రనివాళి అర్పించిన ఆర్టిస్ట్ కోటేష్..
Independence Day Kotesh Art: ఒక్కొక్కరు ఒక్కో విధంగా వారిలోనే దేశభక్తిని వ్యక్త పరుస్తుంటారు. ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం రోజున పునస్కరించుకొని ప్రముఖ చిత్రకళాకారుడు కోటేష్ వేసిన చిత్రం ఇప్పుడు అందర్నీ అబ్బురపరుస్తుంది. దాదాపు 240 మంది సమరయోధుల ముఖాలను చిత్రకారుడు కోటేష్ తన రక్తంతో A 3 డ్రాయింగ్ షీట్ పై ఐదు గంటల పాటు శ్రమించి ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వినూత్నమైన రీతిలో స్వాతంత్ర […] -
King Cobra: వామ్మో.. పిల్లోడి ఎదురుగా కింగ్ కోబ్రా.. కానీ..
King Cobra: కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. కాటు వేసిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఇకపోతే తాజాగా కింగ్ కోబ్రా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చుసిన వారికి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పామును చాలాసార్లు తాకాడు. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకోవడానికి కూడా […] -
Yuzvendra Chahal: విదేశీ గడ్డపై విశ్వరూపం చూపించిన యుజ్వేంద్ర చాహల్..
Yuzvendra Chahal: చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే పంజా విసిరాడు. బుధవారం అతను నార్తాంప్టన్‌షైర్ కు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్ లోనే మాజీ కౌంటీ జట్టు కెంట్ స్పిట్ ఫైర్స్ పై 10 ఓవర్లలో 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు., ఈ సమయంలో అతను 5 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. చాహల్ […] -
Weight Loss: వామ్మో.. 542 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. ఎలా సాధ్యమైందంటే..?
Weight Loss: సౌదీ అరేబియా నివాసి ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 2013లో అతని బరువు 610 కిలోలు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మూడేళ్లపాటు మంచానపడ్డాడు. అధిక బరువు కారణంగా ఏ పనీ చేయలేకపోయాడు. చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అతని పరిస్థితి గురించి అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు తెలిసింది. దాంతో ఖలీద్‌కు […] -
Mpox – WHO: హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO.. ఎంపాక్స్ విజృంభణ..
Mpox – WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఎంపాక్స్‌ను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన తర్వాత ఈ ప్రకటన చేసారు. ఇది పొరుగు దేశాలకు కూడా వ్యాపించింది. Mpox ప్రపంచ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. అంతకుముందు, ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) Mpox సంక్రమణకు సంబంధించి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. దీంతో […] -
Stones In Kidney: కిడ్నీలో రాళ్లతో ఇబ్బందులా..? ఇలా చేయండి ఉపశమనం పొందండి..
Stones in Kidney: మూత్రపిండాల్లో రాళ్ళు అనేది తీవ్రమైన నొప్పి, అసౌకర్యాన్ని కలిగించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఈ చిన్న, కఠినమైన ఖనిజ నిక్షేపాలు మూత్రపిండాలలో ఏర్పడతాయి. ఇవి తరచుగా ఎటువంటి లక్షణాలు లేకుండా మూత్ర నాళం గుండా వెళ్ళవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల్లో రాళ్ళు దారిలో చిక్కుకుపోవచ్చు. ఇది తీవ్రమైన నొప్పి, సంభావ్య సమస్యలకు దారితీస్తుంది. మీరు మూత్రపిండాల్లో రాళ్లతో ఇబ్బంది పడుతున్నట్లైతే, మీ లక్షణాలను తగ్గించడానికి.. భవిష్యత్తులో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి […] -
Neem Leaves: ప్రతిరోజు రెండు వేపాకులను తింటే జరిగేది ఇదా..?
Neem Leaves: వేప ఆకులు శక్తివంతమైన వైద్యం లక్షణాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఈ చిన్న ఆకుపచ్చ ఆకులు పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా సేవించినప్పుడు విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వేప ఆకులు విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ తో సహా విటమిన్లు, ఖనిజాలకు గొప్ప మూలం. ఈ పోషకాలు మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి మొత్తం ఆరోగ్యం, శక్తిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. వేప […]
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!