Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Hair Fall: జుట్టు రాలిపోవడానికి అసలు కారణం ఇదా.? ఇలా పరిష్కరించుకోండి..
Hair Fall: జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, పేలవమైన ఆహారం, కొన్ని వైద్య పరిస్థితులతో సహా వివిధ కారణాల వల్ల ఇది సంభవించవచ్చు. ఇకపోతే అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటో చూసి అందుకు కొన్ని సాధ్యమైన పరిష్కారాలను చర్చిస్తాము. జన్యుపరమైన అంశాలు: జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణాలలో జజన్యుపరమైన అంశాలు ఒకటి. మీ తల్లిదండ్రులు లేదా […] -
UPSC CSE Mains 2024: సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్‌ని విడుదల చేసిన యూపీఎస్సీ..
UPSC CSE Mains 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మెయిన్స్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పరీక్ష తేదీలను ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షలో విజయం సాధించిన తర్వాత ప్రధాన పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. CSE మెయిన్ పరీక్షను UPSC 20, […] -
New Movies Release: ఒకేరోజు 4 సినిమాలు రిలీజ్.. మరి మీ ఛాయిస్.?
New Movies Release on August 15: ఆగష్టు 15న ప్రేక్షకుల ముందరకు థియేటర్లలో 4 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఈ 4 సినిమాలపై ప్రేక్షకులే భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో ప్లాన్ చేసేసుకున్నారా..? […] -
Gemini AI: కొత్త అవతార్‌లో గూగుల్ జెమిని ఏఐ.. మరిన్ని ఫీచర్లతో..
Gemini AI: గూగుల్ మంగళవారం నాడు (ఆగస్టు 13) మేడ్ బై గూగుల్ ప్రోగ్రామ్ 2024లో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ ను కొత్త అవతార్ లో పరిచయం చేసింది. ఈ ఈవెంట్లో గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టర్‌లో మాట్లాడుతూ.., గూగుల్ అసిస్టెంట్‌ను ప్రారంభించిన తర్వాత ఇది అతిపెద్ద ముందడుగు. జెమినీ AI ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ దేశాల్లో 45 భాషల్లో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. గూగుల్ జెమినిని […] -
Thirumla Road: కొండపైకి ఆ సమయంలో బైక్స్‌కు నో ఎంట్రీ.. జాగ్రత్త సుమీ..
Thirumla Road: మరోసారి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత రెండు నెలల నుంచి తిరుమలలో చిరుతలు తిరుగుతూ కలకలం రేపిన సంఘటనలు చాలానే చూసాము. అయితే జంతువులు బ్రీడింగ్ సమయం కావడంతో.. తరచూ నడక మార్గాన్ని., అలాగే మొదటి ఘాట్ రోడ్డు దాటుతూ భక్తుల్లో చిరుతలు భయాన్ని కలిగిస్తున్నాయి. Harish Rao: కేసీఆర్ […] -
Puja Khedkar: ప్రస్తుతానికి అరెస్ట్ చేయవద్దు.. పూజా ఖేద్కర్ కు ఢిల్లీ హైకోర్టు ఉపశమనం..
Puja Khedkar: మహారాష్ట్ర కేడర్ నుంచి తొలగించబడిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై తాజాగా ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆమె అరెస్టుపై స్టే విధించింది. ఆగస్టు 21 వరకు ఖేద్కర్‌ను అరెస్టు చేయవద్దని., ఢిల్లీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫిర్యాదు మేరకు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో మోసం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఖేద్కర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. UPSC […] -
Reporters Begging: ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీధుల్లో భిక్షాటన చేసిన జర్నలిస్టులు..
Reporters Begging: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ గరౌత అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జర్నలిస్టులు వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. బీజేపీ ఎమ్మెల్యే జవహర్లాల్ రాజ్‌పుత్ ఇక్కడి 5 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. దీనికి వ్యతిరేకంగా జర్నలిస్టులు భిక్షాటన చేసి రూ. 250 కోట్లు వసూలు చేశారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. […] -
ITBP Constable Recruitment: దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త.. ఐటీబీపీలో ఉద్యోగాలు..
ITBP Constable Recruitment 2024: ప్రభుత్వ ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు శుభవార్త. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కింద వివిధ పోస్టుల భర్తీకి ఐటీబీపీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి అంటే ఆగస్టు 12, 2024 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు ITBP అధికారిక వెబ్సైట్ recruitment.itbpolice.nic.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్ లో […] -
Snow Leopard: భారీ పర్వతాలపై చిరుతలు అలా ఎలా దూకేస్తున్నాయేంటి..?
Snow Leopard: కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రకృతి మనందరికీ విభిన్న సామర్థ్యాలను అందించింది. అలాగే పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ.. మనం వాటిని అలవర్చుకుంటాము. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు మంచు చిరుతలు తమకు గురుత్వాకర్షణ లేనట్లుగా దూకడం, గ్లైడింగ్ చేయడం ప్రజలను థ్రిల్ చేసింది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో 3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. AMAZINGNATURE అనే ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వైరల్ […] -
Real Indian: పాకిస్థానిలకు ఇచ్చిపడేసిన భారత క్యాబ్ డ్రైవర్.. వైరల్ వీడియో..
Real Indian: ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ పౌరుడిని, అతని స్నేహితురాలిని రోడ్డు మధ్యలో పడేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, కారులో కూర్చున్న పాకిస్తాన్ మూలానికి చెందిన వ్యక్తి, అతని ప్రియురాలితో పాటు క్యాబ్ డ్రైవర్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో క్యాబ్ డ్రైవర్ వారిద్దరినీ రోడ్డు మధ్యలో క్యాబ్ నుండి దించేసాడు. అయితే., ఈ […]
తాజావార్తలు
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!