Kothuru Ram Kumar
Author- NTV Telugu-
WI vs SA: సొంతగడ్డపై తేలిపోయిన విండీస్.. సిరీస్ గెలిచిన సఫారీలు..
WI vs SA: వెస్టిండీస్ కు సొంత గడ్డపై గట్టి షాక్ తగిలింది. తాజాగా జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు 1 – 0 తో కైవసం చేసుకుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత, రెండవ టెస్టులో 40 పరుగుల తేడాతో సఫారీలు గెలిచారు. రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 160 స్కోర్ చేయగా, విండీస్ 144 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప లీడ్ తో రెండో […] -
Nokia Super Fan: 3615 నోకియా మొబైల్స్ కలెక్షన్‌తో రికార్డ్ సాధించిన వ్యక్తి..
Nokia Super Fan: పొరపాటున ఇది మొబైల్ ఫోన్ స్టోర్ లోపలి భాగం అనుకునేరు.. కానే కాదు. ఇది స్పానిష్ నోకియా సూపర్ ఫ్యాన్ వెన్సెస్ పలావ్ ఫెర్నాండెజ్ ఇల్లు. అతను అధికారికంగా తన వద్ద 3,615 ప్రత్యేకమైన మోడళ్లతో అతిపెద్ద మొబైల్ ఫోన్ కలెక్షన్ లను కలిగి ఉన్నాడు. బార్సిలోనాలోని అతని ఇంటిలో ఉంచబడిన ఈ సేకరణ 2023లో ఆండ్రీ బిల్బీ అర్జెంటీస్ (రొమేనియా) నెలకొల్పిన 3,456 రికార్డును అధిగమించింది. 1999 క్రిస్మస్ సందర్భంగా అతనికి […] -
Guinness World Record: వామ్మో.. నాలుకతోనే బయపెట్టేస్తుందిగా..
Guinness World Record: మన నోటిలో ఉండే ఎముకలు లేని నాలుక ఆహారాన్ని రుచి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే నాలుక ఏమి చేయకుండానే కీర్తిని తెస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించగలరా..? ఇకపోతే తాజాగా అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఒక మహిళ ప్రపంచంలోనే అత్యంత విశాలమైన నాలుక (ఆడ) కలిగి ఉన్నట్లు ధృవీకరించబడింది. బ్రిటనీ లకాయో అనే మహిళా ఈ అదృష్టాన్ని పొందింది. బ్రిటనీ లకాయో నాలుక ఏకంగా 7.90 సెం.మీ (3.11 అంగుళాలు) […] -
Ticket Collector: టీసీని చితకబాదిన ప్రయాణికుడు.. వైరల్ వీడియో..
Ticket Collector: ముంబైలోని ‘లైఫ్ లైన్’ లోకల్ ట్రైన్లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో కొందరు టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. మరికొందరు రద్దీని సద్వినియోగం చేసుకుంటారు. ఆ సమయాలలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు. పట్టుబడినప్పుడు వారు టిక్కెట్ కలెక్టర్(టిసి)తో వాదిస్తారు, గొడవ చేస్తారు. ఇకపోతే ఏసీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించి టీసీని కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక చర్చిగేట్ […] -
X Operations Stopped: ఆ దేశంలో X కార్యకలాపాలు మూసివేత..!
X Operations Stopped: తన ప్లాట్‌ఫారమ్ నుండి నిర్దిష్ట కంటెంట్‌ను తీసివేయాలనే చట్టపరమైన ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని బ్రెజిల్ లోని తన న్యాయ ప్రతినిధిని రహస్యంగా బెదిరించినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X పేర్కొంది. నిన్న (శుక్రవారం) రాత్రి అలెగ్జాండర్ డి మోర్స్ బ్రెజిల్ లోని మా చట్టపరమైన ప్రతినిధిని మేము వారి సెన్సార్షిప్ ఆదేశాలను పాటించకపోతే వారిని అరెస్టు చేస్తామని బెదిరించాడు. వారి చర్యలను హైలైట్ చేయడానికి మేము దానిని ఇక్కడ పంచుకుంటున్నామని X […] -
MS Dhoni: అది ధోని అంటే.. ఆయన కోసం సిఎస్కె జట్టు ఏకంగా.?
MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్లీ అమలు చేయనున్నారు. ఇది ఫ్రాంచైజీకి మాజీ భారత కెప్టెన్ MS ధోనిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకు సంబంధించి […] -
Jatadhara First Look: సుధీర్ బాబు ‘జటాధర’ ఫస్ట్ లుక్ విడుదల..
Jatadhara First Look Poster: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సినిమా ” హరోంహర ” ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సుధీర్ బాబు తన తర్వాత సినిమాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా కలిసి ‘జటధార’ అనే సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్రం ముందు ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల […] -
Sultanganj Aguwani Ghat Bridge: మరోసారి కూలిపోయిన వంతెన..
Sultanganj Aguwani Ghat Bridge: బీహార్ లోని గంగా నదిపై నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఒక భాగం కుప్పకూలింది. ఇదే వంతెన కూలడం ఇది మూడోసారి. ఇదివరకు వంతెన కొంత భాగం జూన్ 5, 2023, ఏప్రిల్ 9, 2022 న కూలిపోయింది. తాజాగా శనివారం ఉదయం కూడా వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పదకొండేళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. రూ. 1710 కోట్లతో […] -
Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..
Prabhas Hanu Raghavapudi film Fauji puja ceremony: టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు అను రాఘవపూడితో తన తర్వాత చిత్రాన్ని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ సినిమాకు ‘ఫౌజీ’ అనే సినిమా టైటిల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. […] -
Manu Bhaker – Mohammad Kaif: జెర్సీలు మార్చుకున్న మను, కైఫ్.. వైరల్ పిక్స్..
Manu Bhaker and Mohammad Kaif Exchange Jersey: భారత స్టార్ షూటర్ మను భాకర్ ఢిల్లీలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌తో కలిసి జెర్సీలను మార్చుకున్నారు. గురువారం నాడు కైఫ్, భాకర్ తమ ఆటోగ్రాఫ్ ఉన్న జెర్సీలను మార్చుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారతదేశం సాధించిన పతక విజయాన్ని కలిసి జరుపుకున్న మను భాకర్ అలాగే మిగిలిన భారత బృందం దేశభక్తి మూడ్ లో ఉన్నారు. బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా కూడా ఈ […]
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!