Charges On Phone number: ఇకపై ఫోన్ నంబర్‌కూ ఛార్జీ.. ట్రాయ్ కొత్త సిఫార్సు..?
- సాధారణంగా స్పెక్ట్రమ్ తరహాలోనే నంబరింగ్ స్పేస్.
- ఫోన్ నంబర్‌కు ల్యాండ్‌లైన్ నంబర్‌కు ఛార్జీలు వసూలు చేసందుకు ట్రాయ్ ప్రణాళికలు.
- ప్రజలపై అదనపు భారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ వాడే కోట్లాది మంది భారతీయులపై మరో అదనపు భారం పడబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం రంగాన్ని సిద్ధం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితం సిమ్ కార్డు పొందేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉండేది. ఆపై టెలికాం కంపెనీల మధ్య పోటీ వల్ల ప్రతి కంపెనీ ఉచితంగా సిమ్ కార్డులు జారీ చేసాయి. ఇంకేముంది మన దేశంలో చాలా మంది ఉచితం అంటే చాలు.. అమాంతం ఎగబడి పోతారు. ఇదే ఆలచనలో చాలా మంది ఇష్టానుసారం సిమ్ కార్డులు తీసుకుని, కంపెనీలు అందించిన ప్రయోజనాలు వాడుకున్నాక పక్కన పడేసేవారు.
Andhra Pradesh: గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. అప్పటి నుంచే పెంచిన పెన్షన్ అమలు..
Also Read
ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు.. ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ల జారీపై గరిష్ఠ పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ దెబ్బతో ఈ తరహా దుర్వినియోగం బాగా తగ్గిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త సిఫార్సులను సిద్ధం చేసింది. అందులో ఫోన్ నంబర్లకు, ల్యాండ్ లైన్ నంబర్లకూ ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోంది ట్రాయ్. ఇందుకు గాను ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.
International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి
ఇదేకాని నిజమైతే., ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం చేస్తే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఆపై కంపెనీలు వినియోగదారుల నుంచి రికవరీ చేసుకునే అవకాశం కనపడుతుంది. ఫోన్ నంబర్లు సహజ వనరుల మాదిరిగానే కూడా చాలా విలువైనవిగా అని ట్రాయ్ భావిస్తోంది. ఈ చేతనే కాస్త ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు