The Health Benefits of Raisins: ఎండుద్రాక్ష అనేది ఒక రుచికరమైన, పోషకమైన ఎండిన పండు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినడానికి ఆనందిస్తారు. ఇవి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎండుద్రాక్ష అనేది ఒక పోషకమైన, రుచికరమైన చిరుతిండి. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యం నుండి జీర్ణ ఆరోగ్యం వరకు ఎండు ద్రాక్షలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో […]
Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. అందిన సమాచారం మేరకు భూకంప కేంద్రం పాకిస్థాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు భూకంపం సంభవించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తుంక్వా నుండి పంజాబ్ వరకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. […]
Rohit Sharma Viral Video: తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. రోహిత్ తన వ్యాయామ సమయంలో 99% తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన 1% మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెట్టే విధంగా ఓ సరదా వీడియోను షేర్ చేశాడు. ఇకపతే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తాను అంతర్జాతీయ టి20 […]
Bigg Boss 8 Day 10 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 10 రోజులకు చేరుకుంది. ఈ సీజన్లో మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ ఆయన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 10వ రోజుకు సంబంధించిన ప్రోమో ని బిగ్ బాస్ సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులు షేర్ చేశారు. ఈ క్రమంలో ప్రోమో చూసినట్లయితే.. ఆడుతున్న హౌస్ మేట్స్ ఏమో కానీ.. చూస్తున్న ఆడియన్స్ మాత్రం కాస్త ఉత్కంఠత వచ్చిందని చెప్పవచ్చు. […]
Bigg Boss 8 Telugu: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ రెండవ వారంలోకి అడుగు పెట్టింది. మొదటి వారంలో బిగ్ బాస్ నుండి బేబక్క ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్త భయం పెరిగిందని చెప్పవచ్చు. దాంతో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ వారి కన్నా స్ట్రాంగ్ గా అనిపిస్తున్న వారిపై నామినేషన్స్ వేస్తూ.. ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంగళవారం నాడు రెండో వారం […]
Big Boss 11 Kannada: కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసిన కలర్స్ కన్నడ.. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ఈసారి షోని హోస్ట్ చేస్తాడా..? లేదా అనే ప్రశ్నల మధ్య ఆసక్తిని పెంచింది. […]
Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియా మాధ్యమంలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇందులో ఎక్కువగా హాస్య భరితమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న పిల్లలకు లేదా జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఓ మూడేళ్ల చిన్నారికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఏంజెలికా నీరో (Angelica Nero) అనే […]
Suicide Attempt: బీహార్ లోని మోతీహరిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోవాలని రైల్వే ట్రాక్‌పై పడుకున్న బాలిక గాఢనిద్రలోకి జారుకుని అక్కడే పడుకుండి పోయింది. మరోవైపు అదే ట్రాక్ మీదుగా వెళ్తున్న రైలును లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ఎలాగోలా ఆపేశాడు. అదృష్టవశాత్తూ ఎలాగోలా బాలిక ప్రాణానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. ఈ ఘటన మోతీహరి లోని చకియా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవాలనే […]
Answer Sheet Evaluation Using AI: పరీక్షల కోసం కష్టపడి చదివి రాసేవారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువయ్యారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని థీమాతో పరీక్షలు రాసేస్తున్నారు. ఇకపోతే పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడులో కృతిమ మేధస్సు (AI)తో చెక్ పెట్టబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ ప్రయోగం […]
Beer Party In School: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బిలాస్పూర్ జిల్లాలో ఉన్న మస్తూరి ప్రాంతంలోని ఓ పాఠశాలలో బర్త్‌డే పార్టీలో విద్యార్థినులు బీరు తాగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్లాస్ రూమ్‌లో విద్యార్థినులు బీర్ పార్టీ చేసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఉన్నత అధికారులు విషయాన్ని గ్రహించి వెంటనే విచారణ చెప్పట్టారు. అందిన సమాచారం ప్రకారం, భట్‌చౌరా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. […]