Big Boss: కొత్త ఆట, కొత్త అధ్యాయం.. కొత్త హోస్ట్ కూడానా..?
- టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం.
- సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్.
- ఇప్పుడు ఫస్ట్ ప్రోమో విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Big Boss 11 Kannada: కన్నడ టెలివిజన్‌లో అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. సీజన్ 11కి సంబంధించి బిగ్ బాస్ లోగో ఎలా ఉంటుందో ఇప్పటికే రివీల్ చేసిన కలర్స్ కన్నడ.. ఇప్పుడు ఫస్ట్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కిచ్చా సుదీప్ ఈసారి షోని హోస్ట్ చేస్తాడా..? లేదా అనే ప్రశ్నల మధ్య ఆసక్తిని పెంచింది. కలర్స్ కన్నడ తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో బిగ్ బాస్ లోగోను ఇప్పటికే పోస్ట్ చేసింది. నీరు, నిప్పుల కలయికలో బిగ్ బాస్ కన్ను అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా, అలా షేర్ చేసిన పోస్ట్‌లో కిచ్చా సుదీప్(kichcha sudeep) అనే హ్యాష్‌ట్యాగ్ కనిపించలేదు. ఇది గమనించిన కొందరు సుదీప్ ఈసారి షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా..? లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదలైన కొత్త ప్రోమోలో వారు మరింత శ్రద్ధ వహించారు.
Viral Video: అబ్బబ్బబ్బా.. చిన్నారి ఎంతబాగా పాడిందంటే.. వింటే ‘వావ్’ అనుకూండా ఉండలేరు..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
- SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రజలు తమ ఇళ్లలో, మొబైల్‌లలో, ప్రతిచోటా బిగ్ బాస్ చూసే సన్నివేశం చిత్రీకరించబడింది. “ఇది బిగ్ బాస్.. హలో కర్ణాటక. ఎలా ఉన్నావు? 10 సంవత్సరాలుగా చూస్తున్నావు. ఇది పెద్దదవుతోంది. ఈసారి ఇంకా పెద్దగా ఎదురుచూస్తోంది. ఇలా, ఇది కొత్త దశాబ్దం, కొత్త ఆట, కొత్త అధ్యాయం, బిగ్ బాస్ అంకెరూ హోసాబ్రా ” అంటూ కొనసాగింది. దింతో ఇప్పుడు ఈ మొదటి ప్రోమో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సమాచారం మేరకు ఈ బిగ్ బాస్ సీజన్ 11 సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం బిగ్ బాస్ కిచ్చా సుదీప్ నేతృత్వంలో కలర్స్ కన్నడలో ప్రారంభమవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ప్రశ్నగా మారింది. ఈ సారి సీజన్ లో కూడా పోటీదారుల జాబితాలో టీవీ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే రెండో ప్రోమో షూటింగ్ చివరి దశకు చేరుకోగా మరో వారం రోజుల్లో ప్రోమో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి అందులో ఎన్ని ట్విస్ట్ లు ఇవ్వనున్నారో.
తాజావార్తలు
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!