Brahmanandam As Duryodhana: బ్రహ్మానందం.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన వ్యక్తులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారు. తన సినిమాలతో ప్రపంచ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న ఆయన తన సినీ కెరియర్లో ఎన్నో పాత్రలను పోషించాడు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బ్రహ్మానందం దుర్యోధనుని పాత్రలో అదరగొట్టారు. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్స్ […]
Rana Daggubati: ఇదివరకు బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్స్ హీరోలని చాలా చులకన భావంతో చూసిన సంఘటనలు చూసాము. ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ చిన్న కుమారుడు వివాహ కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ చరణ్ ని కూడా పలు వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షారుఖ్. ఆ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది కూడా. ఇకపోతే తాజాగా మేము సౌత్ ఇండియన్స్.. మా సంస్కృతి ఇలానే ఉంటుంది.. అంటూ రానా దగ్గుబాటి చెబుతూ […]
Semicon India 2024: సెమికాన్ ఇండియా 2024 సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం గ్రేటర్ నోయిడాకు రానున్నారు. ప్రధాని ఉదయం 10:20 గంటలకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌కు చేరుకుంటారు. ఈ మేరకు గౌతమ్ బుద్ధ నగర్ ట్రాఫిక్ పోలీసులు సాధారణ ప్రజలకు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం, చిల్లా రెడ్ […]
Duleep Trophy 2024: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లలలో సెలక్షన్ కమిటీ మార్పులు చేసింది. తొలి రౌండ్లో భారత్ A జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్, అతని జట్టులోని కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ రెండో రౌండ్లో పాల్గొనరు. నిజానికి ఈ ఆటగాళ్లందరూ బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు భారత జట్టులో ఎంపికయ్యారు. ఇకపోతే., […]
Divorce Perfume: తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత దుబాయ్ ప్రిన్సెస్ కొత్త పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పెర్ఫ్యూమ్కి ‘ డివోర్స్’ (విడాకులు) అని పేరు పెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత, మోసం చేసిన వ్యక్తి చూస్తూనే ఉండేలా చేసే అనేక పనులు మీరు తరచుగా సినిమాల్లో చూసి ఉంటారు. దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె యువరాణి షేఖా మహరా కూడా తాజాగా అలాంటి […]
Constable Bribe Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రములోని కాన్పూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతను అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా.. విజిలెన్స్ బృందం అతన్ని పట్టుకుని, చెప్పులు లేకుండా పోలీసు కార్యాలయానికి ఈడ్చుకెళ్లింది. హెడ్ కానిస్టేబుల్‌ను షానవాజ్ ఖాన్‌గా గుర్తించారు. దళితుల అణచివేత కేసులో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అతనిని అరెస్టు చేశారు. షానవాజ్ ను మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నారు. విషయంపై విచారణ జరుగుతోంది. High Tension […]
ENGW vs IREW: బెల్ఫాస్ట్లో సోమవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐర్లాండ్‌ను 275 పరుగుల తేడాతో ఓడించింది. ఈ అద్భుత విజయంతో ఇంగ్లండ్ 2-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ తన 31 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఓపెనర్ టామీ బ్యూమాంట్ 139 బంతుల్లో […]
Oral cancers: గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న నేపథ్యంలో వీటికి అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో తయారు చేస్తున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీల్లో ఉండే నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే చాలామంది పడుకునే సమయంలో గుట్కాను దవడ భాగంలో పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో […]
Teacher Dance: ఈమధ్య కాలంలో చాలామంది ఉపాధ్యాయులు స్కూల్, కళాశాలలో అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా కాస్త ఆలస్యంగా ఉపాద్యాయుల దినోత్సవం రోజున ఓ టీచర్ చేసిన డాన్స్ వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక లేడి టీచర్ తన విద్యార్థుల ముందు ఓ భోజ్‌పురి పాటకు […]
Apollo Quiboloy: దక్షిణ ఫిలిప్పీన్స్‌లో పోలీసులు అపోలో క్విబోలాయ్ ను అరెస్టు చేశారు. క్విబోలాయ్ తనను తాను “దేవుని కుమారుడు”గా ప్రకటించుకున్నాడు. ఆయన ఓ యేసు క్రీస్తు రాజ్యం (KOJC) చర్చ్ పాస్టర్. రెండు వారాలకు పైగా సాగిన భారీ శోధన తర్వాత పోలీసులు క్విబోలాయ్ను అరెస్టు చేయగలిగారు. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అపోలో క్విబోలాయ్ కు అనుచరులు. 74 ఏళ్ల క్విబోలాయ్‌పై పిల్లల అక్రమ రవాణా, లైంగిక […]