Rohit Sharma: రోహిత్ ఇంట్రెస్టింగ్ వీడియో.. 99% వర్కౌట్ టైమ్.. ఆ 1% అలా..
- సోషల్ మీడియాలో వైరల్.
- రోహిత్ శర్మ వర్కౌట్ల వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Viral Video: తాజాగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తనలో ఉన్న మరో కోణాన్ని తన అభిమానులకు పరిచయం చేసాడు. రోహిత్ తన వ్యాయామ సమయంలో 99% తాను కష్టపడతానని.. అయితే, మిగిలిన 1% మాత్రం తన చేష్టలతో సహచరులను ఇబ్బంది పెట్టే విధంగా ఓ సరదా వీడియోను షేర్ చేశాడు. ఇకపతే ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తాను అంతర్జాతీయ టి20 ఫార్మాట్ కు రోహిత్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.
Rohit Sharma-MI: ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అది ఎంతలా అంటే కేవలం 4 గంటల్లోనే అది11 లక్షల లైకులు దక్కించుకొంది. జిమ్ లో రోహిత్ శర్మ సీరియస్.. సరదా కోణాలను ఈ వీడియోలో చూపించారు. రోహిత్ శర్మ ఇన్‌స్టాలో చేసిన వీడియో 99% – 1% అంటూ వైరల్ అవుతూ ఉంది. ఇక ఈ వీడియో మొదట్లో రోహిత్ శర్మ రన్నింగ్, లెగ్ ప్రెస్, టైర్ ఫ్లిప్ వ్యాయామాలు చేస్తూ ఉండడాన్ని చూపించారు. ఇక చివరలో హిట్ మ్యాన్ సరదాగా జిమ్ కు వచ్చే తన సహచరులను ఆట పట్టించడం, ముచ్చట్లు పెట్టుకోవడం లాంటివి ఉన్నాయి. దింతో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు పెద్దెత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను ఇక్కడ చూసేయండి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?