Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Haj Yatra 2026: త్వరపడండి.. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. అప్పటి వరకే ఛాన్స్..!
Haj Yatra 2026: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత హజ్ కమిటీ, హజ్ 2026 యాత్ర కోసం దరఖాస్తుల స్వీకరణను అధికారికంగా ప్రారంభించింది. జూలై 31, 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరి ఈ దరఖాస్తు ప్రక్రియ వివరాలను ఒకసారి చూద్దామా.. Read Also:Indigenous Anti Submarine: నేవీ సామర్థ్యంలో కీలక పురోగతి.. యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ పరీక్ష విజయవంతం..! దరఖాస్తు చేసుకునే […] -
Indigenous Anti Submarine: నేవీ సామర్థ్యంలో కీలక పురోగతి.. యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ పరీక్ష విజయవంతం..!
Indigenous Anti Submarine: భారత నౌకాదళానికి సంబంధించి భారీ విజయంగా నిలిచే మరో అడుగు ముందుకువేసింది. పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ (ERASR) ను విజయవంతంగా పరీక్షించామని అధికారికంగా ప్రకటించారు. జూన్ 23 నుండి జూలై 7 వరకు యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి నుంచి ఈ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి. Read Also:ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..! ఈ పరీక్షల విజయంపై […] -
ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!
ATM Robbery: హైదరాబాద్ జీడిమెట్లలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలోని HDFC ATM సెంటర్ లో దుండగులు గంటపాటు అందులోనే ఉండి మూడు ఏటీఎం యంత్రాలను పూర్తిగా కట్ చేసి, అందులోని భారీగా నగదును అపహరించి పరారయ్యారు. జూలై 8 రాత్రి ముగ్గురు దుండగులు ATM సెంటర్ లోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో మూడు ATMలను కొల్లగొట్టారు. Read Also:HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలిజ్ ఈవెంట్.. పవన్ స్పీచ్ […] -
Bharat Bandh: నేడు భారత్ బంద్.. సమ్మెలో ఎవరు పాల్గొంటున్నారంటే..?
Bharat Bandh: దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు 25 కోట్ల మందికి పైగా కార్మికులు ఈ బంద్‌లో పాల్గొనబోతునట్లు సమాచారం. ఈ బంద్ పిలుపు 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చాయి. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, రైతుల అభ్యున్నతికి విరుద్ధంగా ఉన్న నిర్ణయాలు, కార్పొరేట్ […] -
itel City 100: నమ్మలేని ధరలో అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లతో వచ్చేసిన ఐటెల్ సిటీ 100..!
itel City 100: ఇండియన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐటెల్ మరో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఐటెల్ సిటీ 100 పేరుతో వచ్చిన ఈ ఫోన్ ధర కేవలం రూ. 7,599 కాగా, ఇందులో ఉన్న ఫీచర్లు ధరను తక్కువగా అనిపించేవిగా ఉన్నాయి. మరి ఇంత తక్కువలో ఎలాంటి స్పెసిఫికేషన్స్, డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయో పూర్తి వివరాలను ఒక లుక్ వేద్దాం. డిస్ప్లే అండ్ డిజైన్: itel City 100 ఫోన్లో […] -
Bajaj Pulsar NS 400Z: రేసింగ్ లుక్‌తో రీడిజైన్డ్ బజాజ్ పల్సర్ NS400Z విడుదల..!
Bajaj Pulsar NS 400Z: బజాజ్ ఆటో ఇండియా దేశీయ మార్కెట్లో 2025 పల్సర్ NS 400Z ను అధికారికంగా విడుదల చేసింది. గత వెర్షన్ డిజైన్‌తో పోలిస్తే గణనీయమైన మార్పులు లేకపోయినా, ఇందులో అనేక మెకానికల్, రిట్రో-ఫిట్ ఫీచర్లు కొత్తగా అందించబడ్డాయి. మరి ఆ మార్పులు, కొత్తగా ఏమి చేర్చారో ఒకసారి చూద్దామా.. 2025 Pulsar NS 400Z లో 373cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉపయోగించబడింది. ఇదే ఇంజిన్ గత మోడల్లోనూ […] -
Periods Time Food: మహిళలకు పీరియడ్స్ సమయంలో అసౌకర్యానికి చెక్ పెట్టే పండ్ల జాబితా ఇదే!
Periods Time Food: స్త్రీలు నెలసరి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్య పరంగా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రక్తస్రావం అధికంగా ఉండే సందర్భాల్లో శక్తినిచ్చే, రోగనిరోధకతను పెంచే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. పండ్లు ఈ విషయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవి సహజ శక్తిని అందించడంలో కీలకంగా పనిచేస్తాయి. మరి అవి ఏ పండ్లు..? వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలో ఒకసారి […] -
Viral Video: అయ్యబాబోయ్.. బతికి ఉన్న బొద్దింకను అలా చేశావేంటి తల్లి.. వీడియో వైరల్
Viral Video: ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము. ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే కొన్ని రకాలుగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు ప్రజలు చేసే వింత పనుల వల్ల కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలామంది బొద్దింకను చూడగానే […] -
Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!
Xiaomi Power Bank: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ (Xiaomi) తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకతగా బిల్ట్-ఇన్ USB టైపు-C కేబుల్, 22.5W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మల్టీ డివైస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది పోర్టబిలిటీకి బాగా అనువుగా రూపొందించబడింది. మరి ఈ కంపాక్ట్ పవర్ బ్యాంక్ సంబంధించిన పూర్తి ఫీచర్లు చూసేద్దామా.. ప్రధాన ఫీచర్లు: * […] -
Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..
Viral Post: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చేతులోని స్మార్ట్ మొబైల్ వాడి ఏ పనినైనా ఉన్నచోట నుంచే చేసుకునేలా పరిస్థితులు మారిపోయాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో ప్రజలు ప్రయాణించడానికి ఉపయోగించే రవాణా మార్గాల ఎంపిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓలా, ఉబర్, రాపిడో ఇలా పేరు వేరైనా కంపెనీలు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నాయని అర్థమవుతోంది. బయట చూడడానికేమో.. తాము ఆఫర్లు ఇస్తున్నాము అంటూ ప్రకటనలు చేస్తున్న, లోపల మాత్రం ప్రజలను దోపిడీ చేసేలా […]
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Vallabhaneni Vamsi: పక్షపాతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. వల్లభనేని ఫైర్
-
Ramayana : ‘రామాయణ’ మొదలైందిలా… ముగింపులో మిగిలింది ఎవరు?
-
SS Rajamouli Reviews Ramayana: ‘రామాయణ’పై రాజమౌళి రివ్యూ వైరల్! ఏమన్నారంటే?
-
Ramayana : రణబీర్‌ను డామినేట్ చేసిన యష్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
ట్రెండింగ్
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!