Haryana Election Results: హర్యానాలో అధికారం చేపడతాం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్, ఖర్గే నాయకత్వంలో విజయం సాధించబోతున్నాం.. చివరి రౌండ్ కంటే ముందే స్పష్టమైన మెజార్టీ సాధిస్తాం అని భూపేందర్ సింగ్ తెలిపారు. ఇకపోతే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం సమయంలో లెక్కింపు మొదలైనప్పటి నుంచి జాతీయ పార్టీలు బీజేపీ – కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీనే కొనసాగుతోంది. మొదట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా కనిపించిన మధ్యలో బీజేపీ […]
Elections Results: నేడు హరియాణా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం నుండి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రములోని ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో జోరు చూపించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోందని చెప్పవచ్చు. దింతో రాజకీయ నాయకులు టెన్షన్.. టెన్షన్.. గా ఉన్నారు. ఇకపోతే అటు జమ్మూకశ్మీర్ లో వార్ వన్ […]
Jammu kashmir Elections: జమ్ముకశ్మీర్‌లోని 90 స్థానాలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. జమ్మూకశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌ను ఏ పార్టీ పాలిస్తుంది అనేది స్పష్టమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు అవామీ ఇత్తెహాద్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ఓ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఇంజనీర్ రషీద్ మాట్లాడుతూ.. అధికారం శాశ్వతం కాదన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. […]
Jammu Kashmir Elections: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇవ్వడంపై పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. “డీలిమిటేషన్” (అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత, జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 43 కాగా, కాశ్మీర్ లోయలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 47 గా విభజించబడ్డాయి. “డీలిమిటేషన్” తర్వాత మొత్తం 90 అసెంబ్లీ స్థానాలే కాకుండా, అదనంగా గవర్నర్ మరో ఐదుగురు సభ్యులను […]
Haryana Elections 2024: హర్యానా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు.. గరిష్టంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968,72లో, 2005,09లో కాంగ్రెస్ ను గెలిపించగా.. 2014, 19లో బీజేపీకి అధికారం అందించారు.. ఈసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది . కానీ అందుకు విరుద్ధంగా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన ఓట్ల లెక్కింపులో కూడా ఆ మార్క్ స్పష్టంగా కనపడుతోంది. […]
Iran Israel War: హసన్ నస్రల్లా మరణం తర్వాత పెరిగిన ఉద్రిక్తత మధ్య, హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించింది. హిజ్బుల్లా ఇప్పటివరకు జరిపిన రెండో అతిపెద్ద దాడిగా ఇది పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్ దేశ మూడవ అతిపెద్ద నగరమైన హైఫాపై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. గాజా యుద్ధం మొదటి వార్షికోత్సవం సందర్భంగా.. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో భూదాడులను విస్తరించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా ‘ఫాడీ […]
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” (ఎన్.సి) సిద్దమే అని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధే, అభ్యున్నతే అందరి లక్ష్యం అయునప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంద.? ఎందుకు కాకూడదు? అంటూ.. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. నాకెలంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఏలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నానని ఆయన అన్నారు. […]
NCERT Books In Amazon: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పుస్తకాలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో వారి ఇంటి వద్దకే అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. దీని కింద పుస్తకాల కొరత, నకిలీ పుస్తకాల సమస్య, నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు పుస్తకాలను కొనుగోలు చేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇది సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇతర […]
Deputy CMO: లవ్ జిహాద్ తర్వాత మరో కొత్త పేరు చర్చనీయాంశంగా మారింది. యూపీలోని బాగ్‌పత్‌లో తాజాగా బయోలాజికల్ జిహాద్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అక్కడ డిప్యూటీ సిఎంఓ యశ్వీర్ సింగ్ తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు (ల్యాబ్ టెక్నీషియన్) ఆయన కుటుంబానికి టిబి వ్యాధికి కారణమయ్యే కఫం బాక్టీరియాను ఇచ్చి చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు కార్మికుల ఆడియో క్లిప్ బయటకు రావడంతో కుట్ర బట్టబయలైంది. ల్యాబ్ లోని […]
World smallest Rubik cube: ఒక జపనీస్ బొమ్మల కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న రూబిక్స్ క్యూబ్‌ను పరిచయం చేసింది. ఇది పూర్తిగా పనిచేసే విధంగా ఆరు వైపుల పజిల్‌ను కలిగి ఉంటుంది. అధునాతన మెటల్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి బందాయ్ కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ మెగా హౌస్ కార్పొరేషన్ తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న అధికారిక రూబిక్స్ క్యూబ్. ప్రతి వైపు సుమారు 0.50 సెం.మీ, ప్రతి చతురస్రం సుమారు 0.16 […]